హరిత ఉద్యమం దేశమంతటా విస్తరించాలి
(హైదరాబాద్,న్యూస్ఇన్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న హరిత ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరించాలని విధుశేఖర భారతి స్వామి ఆకాంక్షించారు. గాలిని శుద్ధి చేసి, రోగాలను నశింపజేసి, మానవులను ఎండ, చలి, తుఫానుల నుండి కాపాడుతున్న వృక్షాలను..ధర్మంగా భావించి ప్రతి ఒక్కరూ నాటి పెంచి పోషించాల్సిన అవసరం ఉన్నదని బోధించారు. పవిత్ర ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు గ్రామంలో…