23 నుండి శ్రీ గోవిందరాజస్వామి ఉత్స‌వాలు

23 నుండి శ్రీ గోవిందరాజస్వామి ఉత్స‌వాలు

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మే 22వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల…

Read Full News

తెలుగు రాష్ట్రాల్లో ఇక భ‌గ భ‌గ‌లే……!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో క‌నిపించిన చ‌ల్ల‌ద‌నం పోనుంది. ఇక రెండు రోజుల్లో భారీగా ఊష్ణోగ్ర‌త‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. 13వ తేదీ నుంచి క్ర‌మంగా భానుడి భ‌గ‌భ‌గ‌లు పెరుగుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో ఊష్ణోగ్ర‌త‌లు 47 డిగ్రీల వ‌ర‌కు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. హైద‌రాబాద్ లోనే 45 నుంచి 46 డిగ్రీల వ‌ర‌కు ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా…రాష్ట్రంలో…

Read Full News
టీటీడీ ఆగ‌స్టు నెల దర్శన కోటా-వివరాలు

టీటీడీ ఆగ‌స్టు నెల దర్శన కోటా-వివరాలు

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. 21న…

Read Full News
బాబు, ప‌వ‌న్ ల నివాసాల‌కు ప్ర‌దాని మోడీ

బాబు, ప‌వ‌న్ ల నివాసాల‌కు ప్ర‌దాని మోడీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఎన్డీఏ కూట‌మి లోని భాగ‌స్వామ్య ప‌క్షాలైన తెలుగుదేశం, జ‌న‌సేవ పార్టీల అధినేత‌ల నివాసాల‌కు వెళ్లారు. ముందుగా వారి నివాసాల‌కు వెళ్లే షెడ్యూల్ లేక‌పోయినా ఒక రోజు ముందుగా ప్ర‌ధాని ఖ‌రారైన షెడ్యూల్ ప్ర‌దాన‌మంత్రి మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ నివాసాల‌కు వెళ్లారు. ప్ర‌ధాని మోడీ రావ‌డంతో ఈ ఇద్ద‌రు నేత‌లు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌ధానికి గ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇరువురు…

Read Full News

ఎన్నిక‌ల‌పై జ‌న‌సేన అధ్య‌య‌న క‌మిటీ

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్)జరిగే అవకాశాలు ఉన్నందున ఈ రెండు ముఖ్యాంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేపట్టి పార్టీకి నివేదిక ఇవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు (అనకాపల్లి), శ్రీ పంచకర్ల రమేష్ గారు (పెందుర్తి), శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు ( తిరుపతి), శ్రీ పంతం నానాజీ గారు (కాకినాడ…

Read Full News

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

(అమరావతి, న్యూస్ఇన్‌) ఈ ఏడాది మే 15 నుంచే రైతులకు సాగునీరు అందించనున్న దృష్ట్యా రాష్ట్రంలో వేగంగా విత్తన సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. విత్తనాల సరఫరా కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో బుధవారం ఆయన రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సీఎం వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, వ్యవసాయ,…

Read Full News
టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు

టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) టీటీడీ పాల‌క‌మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. పాల‌క‌మండ‌లి స‌మావేశంలో టీటీడీ త‌ర‌పున అమ‌లు చేస్తున్న వివిధ కార్య‌క్ర‌మాల‌ను స‌మీక్షించింది. దూప‌,ధీప, నైవేద్యం ప‌థ‌కంలో 5 వేల నుంచి 10వేల రుపాయ‌ల‌కు ఊఎంచాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అక్ష‌ర గోవిదం కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి…విద్యార్థుల‌కు ఉచితంగా కిట్ ఇవ్వనుంది. అలిపిరి వ‌ద్ద భ‌క్తుల సౌక‌ర్యం కోసం వ‌స‌త‌లు పెంచ‌డం, శాశ్వ‌త యాగ‌శాల ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. టీటీడీ అందిస్తున్న విద్యా, వైద్య సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది….

Read Full News
TVK ను న‌డిపించింది-గెలిపించింది-I PAC కేనా…!

TVK ను న‌డిపించింది-గెలిపించింది-I PAC కేనా…!

(చెన్నై,న్యూస్ఇన్‌) ఎన్నిక‌లంటే నేత‌లు పోటీ చేయ‌డం, ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌డం….. మెజార్టీ ఓట్లు సాధించిన వారు విజ‌యం సాధించ‌డం మాత్ర‌మే…ఇలాంటి ఎన్నిక‌లు రెండు ద‌శాబ్దాల క్రితం ఉండేవి. పెరిగిన ఆధునిక‌త‌, అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌తో ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకోవ‌డం ఒక వంతు…రాజ‌కీయంగా అనుభ‌వం ఉన్న నేత‌లు ప్ర‌జ‌ల నాడిని సులువుగానే ప‌సి గ‌ట్ట‌గ‌లరు. రాజ‌కీయాల్లో సుదీర్ఘ కాలం నుంచి కొన‌సాగుతున్న నేత‌లు ఈ విష‌యంలో ఎంతో ప‌రిణితితో కూడా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ప్ర‌జ‌ల నాడిని…

Read Full News
తాగునీటి ఎద్ద‌డి నివార‌ణ‌కు ప్ర‌త్యేక నిదులు

తాగునీటి ఎద్ద‌డి నివార‌ణ‌కు ప్ర‌త్యేక నిదులు

(అమరావతి, న్యూస్ఇన్‌) రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్లకు రూ.1 కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. బోర్లు కూడా మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేలా వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్…

Read Full News
ఏపీలో విభిన్న వాతావ‌రణం జాగ్ర‌త‌…..!

ఏపీలో విభిన్న వాతావ‌రణం జాగ్ర‌త‌…..!

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 46.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీలు రికార్డయ్యాయని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో 33 మండలాలు, నెల్లూరు 33, తిరుపతి 31, ప్రకాశం 28, పల్నాడు 25, మార్కాపురం 21, నంద్యాల…

Read Full News