ఫిరాయింపు ఎమ్మెల్యేలు – ఆసక్తికర వాదనలు
(న్యూస్ఇన్, హైదరాబాద్) పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తి కరమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కూడా లేవని ఆయన తరపు న్యాయ వాది గౌరవ్ అగర్వాల్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని పార్టీ మారినట్లు నిర్ధారించడం సాధ్యం కాదన్నారు. అనర్హత పిటిషన్ లో లేని అంశాలను తరువాత అదనపు…