గోల్కండలో మువ్వన్నెల జెండా ఎగురవేసిన సీఎం
(హైదరాబాద్,న్యూస్ఇన్) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కండ కోటలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అంతకు ముందు పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. గోల్కండలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగం చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కండ కోటకు చేరుకున్న సీఎంకు పోలీసుల గౌరవ వందంనం స్వీకరించారు. పేదవాడికి ఆకలి నుంచి విముక్తి… రైతుకు అప్పుల…