పాలిటెక్నిక్ విద్యార్థులతో సీఎం చెలగాటం- హరీష్
(న్యూస్ఇన్,హైదరాబాద్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు. సెప్టెంబర్ 7వ తేదీ నాటికి జీఓ నం. 97 రద్దు చేయకపోవడం సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. జెన్-జీ ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు సీఎం రెడీ గా ఉండాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు హరీశ్…