Headlines
తెలంగాణకు రండి – పెట్టుబ‌డులు పెట్టండి

తెలంగాణకు రండి – పెట్టుబ‌డులు పెట్టండి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వివిధ రంగాల్లో పెట్టుబ‌డుల‌కు తెలంగాణ సుర‌క్షిత స్థాన‌మ‌ని, తెలంగాణ‌కు వ‌చ్చి పెట్టుబ‌డులు పెట్టాల‌ని భార‌త ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య (సీఐఐ) ఉత్త‌ర భార‌త ప్ర‌తినిధుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలోని ప్ర‌జా ప్ర‌భుత్వం పెట్టుబడుల‌కు రక్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డితో సీఐఐ ఉత్త‌ర భార‌త ప్ర‌తినిధులు శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా…

Read Full News
పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం – టామ్‌కాందే బాధ్య‌త‌

పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం – టామ్‌కాందే బాధ్య‌త‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) విదేశాల్లో ఉద్యోగాల‌కు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌, ఉద్యోగ మేళాల‌తో పాటు ఉద్యోగార్ధుల‌కు అవ‌స‌ర‌మైన పాస్‌పోర్టు, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే బాధ్య‌త‌ను టామ్‌కాం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. శ‌క్తి శాఖ‌పై ఆ శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామితో క‌లిసి సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఉత్త‌ర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్య‌లో కార్మికులు మ‌ధ్య ప్రాచ్య దేశాల‌కు వెళుతుంటార‌ని, ఈ క్ర‌మంలో వారు ఏజెంట్ల చేతిలో మోస‌పోయి ఇబ్బందిప‌డుతున్నార‌ని…

Read Full News
ఉత్తర తెలంగాణకు భారీ వర్షాలు- హెచ్చరిక

ఉత్తర తెలంగాణకు భారీ వర్షాలు- హెచ్చరిక

(హైదరాబాద్, న్యూస్ఇన్) రాష్ట్రంలో పలు ప్రాంతాలు ఈరోజు కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగులో వచ్చే 12-18 గంటలకు తీవ్ర వానలు కురుస్తాయి. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, నాన్ స్టాప్ మోడరేట్ – తదుపరి భారీ వర్షాలు 12-18 గంటలు తెలంగాణలోని ఇతర…

Read Full News
పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. పోలీసు, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్ల శాఖ‌లో 7 ,437 భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. పోలీసు శాఖ‌లో సివిల్ విభాగంలో 148 ఎస్ ఐ పోస్టులతో పాటు 3,697 కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆర్మ్డ్ రిజ‌ర్వ్ విభాగంలో 1,052 కానిస్టేబుల్ పోస్టుల‌, స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ లో 1,424 పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని పోలీస్ శాఖ నిర్ణ‌యం తీసుకుంది….

Read Full News
అందుకే….పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డికి గుండెపోటు

అందుకే….పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డికి గుండెపోటు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయ‌డంతో ఆ వ‌త్తిడిలోనే ఆయ‌న గుండెపోటుకు గుర‌య్యాడ‌ని బీఆర్ ఎస్ కొత్త వాద‌న తెర‌పైకి తెస్తోంది. ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు సుద‌ర్శ‌న్ రెడ్డి ఆసుప‌త్రిలో చేరిన త‌రువాత ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులతో మాట్లాడితే ఇది త‌న‌కు తెలిసింద‌న్నారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హాయంలో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ చైర్మ‌న్ గా ఉన్న స‌మ‌యంలో ప్ర‌స్తుత…

Read Full News
క‌ర్ణాట‌క పులిరాజుల క‌ల‌క‌లం – జాబితాలో యువ‌త

క‌ర్ణాట‌క పులిరాజుల క‌ల‌క‌లం – జాబితాలో యువ‌త

(బెంగుళూరు,న్యూస్ఇన్‌) క‌ర్ణాట‌క రాష్ట్రంలో పులిరాజు కేసులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా హెచ్ఐవీ కేసులు అదుపులోకి తెచ్చేందుకు అంత‌ర్జాత‌య సంస్థ‌లు ఎంతో కృషి చేస్తున్నాయి. గ‌త మూడు ద‌శాబ్దాలుగాదేశంలో కూడా ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఫోక‌స్ చేసింది. దీని ఫలితాలు కూడా ఏయిడ్స్ క‌ట్ట‌డికి క‌లిసి వ‌చ్చాయి. క‌ర్నాట‌క‌లో ఈ ఏడాది రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన స‌ర్వేతో ఏయిడ్స్ కేసులు భారీగా పెరిగిన‌ట్లు నివేదికలు అంద‌డం సంచ‌ల‌నంగా మారింది. కేసుల సంఖ్య భారీగా పెర‌గ‌డంతో ప్ర‌భుత్వం కూడా…

Read Full News
రాష్ట్రంలో నేడు రేపు భారీ వ‌ర్షాలు

రాష్ట్రంలో నేడు రేపు భారీ వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వ‌ర్షాకాలం మొద‌లైన నాటి నుంచి అంతంత మాత్రంగానే ఉన్న వ‌ర్షాలు గ‌త కొన్ని రోజులుగా క్ర‌మంగా పెరుగుతున్నాయి. కీల‌క స‌మ‌యంలో మొహం చాటేసిన వ‌ర్షాలు ఇప్పుడు భారీగా కురుస్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ‌ర్ష పాతం న‌మోదైంది. ప్ర‌ధానంగా ఉత్త‌ర తెలంగాణా జిల్లాల్లో ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల‌తో పెద్ద ఎత్తున ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయి. రాష్ట్రంలో అత్య‌ధికంగా భూపాలప‌ల్లి జిల్లా ప‌లిమెల లో గ‌డిచిన 24 గంట‌ల్లో 19.6 సెం.మీ వ‌ర్షపాతం…

Read Full News
లీకేజీల‌ కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాలి- సీఎం

లీకేజీల‌ కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాలి- సీఎం

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీల‌కు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవ‌ని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయ‌న్నారు. కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను క‌లిసిన అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. అనుమ‌తి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ‌ని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయ‌ని సీఎం విమ‌ర్శించారు. ఈ విష‌యంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నద‌ని…

Read Full News
ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నాను – రంగ‌నాథ్

ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నాను – రంగ‌నాథ్

(హైద‌రాబాద్‌, న్యూస్ఇన్‌) హైడ్రా క‌మిష‌న‌ర్ గా బాధ్య‌లు చేప‌ట్టిన నాటినుంచి చెరువులు, ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్న‌ట్లు ఏ.వీ రంగనాథ్ అన్నారు. హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1.50 ల‌క్ష‌ల కోట్లు ( 17 బిలియన్ డాలర్లు). ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించాం. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల…

Read Full News
నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ కీలకం: డీజీపీ

నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ కీలకం: డీజీపీ

(హైదరాబాద్, న్యూస్ఇన్‌) నేరాల ద‌ర్యాప్తు లో ఫోరెన్సిక్ నివేదిక‌లే కీల‌క‌మ‌ని డీజీపీ సీవీ అనంద్ అన్నారు. నేరస్థుడిని ఎంత కష్టపడి పట్టుకున్నా, శాస్త్రీయ ఆధారాలు మరియు ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలు పటిష్టంగా లేకపోతే కోర్టులో కేసులు బలహీనపడే అవకాశం ఉంటుందన్నారు. నేర నిరూపణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన 57 మంది ఫోరెన్సిక్ ఉద్యోగులకు సోమవారం…

Read Full News