తిరుమలలో వేసవి రద్దీ –  ఏర్పాట్లు

తిరుమలలో వేసవి రద్దీ – ఏర్పాట్లు

(తిరుమల, న్యూస్ఇన్‌) వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయ‌డంపై దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే చాలా ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. వేస‌వి సెల‌వుల దృష్యా గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్ల‌ను వివిధ విభాగాల స‌మ‌న్వ‌యంతో పూర్తి చేస్తుంది.భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ…

Read Full News
తిరుమ‌ల‌లో మీడియా తీరుపై టీటీడీ అసంతృప్తి

తిరుమ‌ల‌లో మీడియా తీరుపై టీటీడీ అసంతృప్తి

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) తిరుమ‌ల‌లో నెల‌కొన్న భారీ ర‌ద్దు దృష్యా స్వామి వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తుల‌ను కొన్ని మీడియా సంస్థ‌లు రెచ్చ‌గొట్టి ప‌బ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నాల‌ను మానుకోవాల‌ని టీటీడీ కోరింది. వేస‌వి సెల‌వులు కావడంతో స్వామి వారి ద‌ర్శ‌నానికి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నార‌ని, స్వామివారి దర్శనానికి తమ వంతు వచ్చేవరకు సంయమనంతో వేచి ఉండాలని సూచించింది. కొన్ని మీడియా సంస్థ‌లు అస‌థ్య క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తూ భ‌క్తుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని టీటీడీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో…

Read Full News

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) గ‌త కొన్ని రోజులు క్రితం అత్య‌వ‌సరంగా శ‌స్త్ర చికిత్స చేసుకున్న ఆంధ్ర ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. ప‌వ‌న్ నివాసానికి చంద్ర‌బాబు వెళ్ల‌డంతో వ‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి అనా కొణిదెల‌ చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికారు. దాదాపు రెండు వారాల క్రితం అమ‌రావ‌తిలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష జ‌రుగుతున్న స‌యంలో హ‌టాత్తుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. హుటా హుటిన హైద‌రాబాద్ త‌ర‌లించ‌డంతో శ‌స్త్ర…

Read Full News

అమ‌రావ‌తిలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్

(అమరావతి,న్యూస్ఇన్‌) అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్ నిర్మాణానికి ఆ సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ భూమిపూజ చేశారు. రాజధాని అమరావతిలో సుమారు రూ.750 కోట్లతో నిర్మిస్తున్న 1000 పడకల బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి.బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి….

Read Full News
తిరుమ‌లలో బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌లలో బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

(తిరుమ‌ల‌, న్యూస్ఇన్‌) సాధార‌ణ భ‌క్తుల‌కు పెద్ద పీఠ వేయాల‌న్న లక్ష్యంగా సిఫారుసు లేఖ‌ల‌తో బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్దు చేసింది. వేస‌వి ర‌ద్దీ ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టీటీడీ అద‌న‌పు ఈ ఓ వెంక‌య్య చౌద‌రీ వెల్ల‌డించారు. జూలై 15వ తేదీ వ‌ర‌కు విఐపీ సిఫార‌సు లేఖ‌లు అంగీక‌రించ‌డం లేద‌ని వెల్ల‌డించారు.పారు.వీఐపీ విరామ దర్శనం కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేయ‌నున్నారు. ప్రోటోకాల్ వీఐపీల సంఖ్యను కూడా సాధ్యమైనంత త‌క్కువ మందికే…

Read Full News
గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్

గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ జీఎన్ రావులతో కలిసి ఈ ఐ కేర్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కంటి ఆస్పత్రులు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించిన సువెన్ లైఫ్…

Read Full News
డిసెంబర్ నాటికి  సేవ‌ల‌న్నీ ఆన్‌లైన్ లోనే

డిసెంబర్ నాటికి సేవ‌ల‌న్నీ ఆన్‌లైన్ లోనే

(అమరావతి, న్యూస్ఇన్‌) ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రస్తుతం 1,035 సేవలు అందిస్తున్నామని తెలిపారు….

Read Full News
గూగుల్ క్లౌడ్ ఏపీ గేమ్ చైంజ‌ర్ – చంద్ర‌బాబు

గూగుల్ క్లౌడ్ ఏపీ గేమ్ చైంజ‌ర్ – చంద్ర‌బాబు

(విశాఖపట్నం, న్యూస్ఇన్‌) సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ‌లో ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ సెంట‌ర్ ఏపీ లో ఇప్పుడు గేం చైంజ‌ర్ గా మారుతుంద‌ని సీఎం ఆశాభావం వ్య‌క్తం చేశారు. భ‌విష్య‌త్తులో విశాఖ రూప‌రేఖ‌లు మారపోతాయ‌న్నారు. టెక్నాలజీ రంగంలో ఏపీలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్న రోజుగా 2026 ఏప్రిల్ 28వ తేదీ గుర్తుండిపోతుందని చెప్పారు. గూగుల్ క్లౌడ్…

Read Full News
విశ్వవిద్యాలయాలకు ఏయూ దిక్సూచి- చంద్ర‌బాబు

విశ్వవిద్యాలయాలకు ఏయూ దిక్సూచి- చంద్ర‌బాబు

(విశాఖపట్నం, న్యూస్ఇన్‌) యూనివర్సిటీలు డిగ్రీలు ఇచ్చే విద్యా కేంద్రాలు మాత్రమే కాదని… సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యూనివర్సిటీలు జాతీయ ఆస్తులని, వాటిని కాపాడుకోవాలని అన్నారు. విశాఖలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పాల్గొన్నారు. యూనివర్సిటీలో రూ.64 కోట్లతో చేపట్టిన ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్వర్క్ సెంటర్‌ను ప్రారంభించారు. మరో రూ.112 కోట్లతో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్,…

Read Full News
విద్యుత్ కొనుగోలు ధ‌ర‌లు త‌గ్గించేలా దృష్టి

విద్యుత్ కొనుగోలు ధ‌ర‌లు త‌గ్గించేలా దృష్టి

(అమరావతి, న్యూస్ఇన్‌) ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నామని ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం, జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా, 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల…

Read Full News