పెట్రోల్, డీజిల్ స‌ర‌ఫ‌రా పెర‌గాలి – ఏపీ సీఎం

పెట్రోల్, డీజిల్ స‌ర‌ఫ‌రా పెర‌గాలి – ఏపీ సీఎం

(అమరావతి, న్యూస్ఇన్‌) పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని, సోమవారంలోగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం… రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రిటైల్ ఔట్ లెట్ల దగ్గర వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్లు జరపడం వల్ల ఈ…

Read Full News
ఏపీలో కొన‌సాగుతున్న ఎండ‌ల తీవ్ర‌త‌

ఏపీలో కొన‌సాగుతున్న ఎండ‌ల తీవ్ర‌త‌

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో సోమవారం (27-04-26) 23 మండలాల్లో తీవ్ర, 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విప‌త్తుల సంస్థ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌పై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వడగాల్పులు వీచే అవ‌కాశం ఉన్న ప్రాంతాలు…. విజయనగరం ….. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాలు; పార్వతీపురంమన్యం ……..

Read Full News
అషురెడ్డి న‌టించింది…అంతా లాగేసుకుంది

అషురెడ్డి న‌టించింది…అంతా లాగేసుకుంది

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బిగ్ బాస్ ఫేం, టీవీ సీరియ‌ల్ న‌టి అషురెడ్డిపై కేసు న‌మోదైంది. ఆషురెడ్డి త‌మ‌ను మోసం చేసిందని పోలీసుల‌కు ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్ – షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వై.వి. ధర్మేంద్ర లండన్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో అషురెడ్డి ధ‌ర్మేంద్ర‌తో ప‌రిచయం పెంచుకుంది. ఆ త‌రువాత కొన్ని రోజులకే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని మ‌రింత ద‌గ్గ‌రైంది….

Read Full News
ఏపీలో పెట్రోల్ కొర‌త-421 పెట్రోల్ బంక్ ల   మూత‌

ఏపీలో పెట్రోల్ కొర‌త-421 పెట్రోల్ బంక్ ల మూత‌

(అమరావతి, న్యూస్ఇన్‌) రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 అవుట్ లెట్స్ (పెట్రోల్ బంకులు) ఉండగా….పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా…

Read Full News

ఏపీ లిక్క‌ర్ స్కాం-హైద‌రాబాద్ లో ఈడీ దాడులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఏపీ లిక్కర్ స్కామ్ లో మ‌రోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు హైద‌రాబాద్ లో సోదాలు నిర్వ‌హిస్తున్నారు. మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి స‌హా ప‌లువురు ఇళ్ల‌లో సోదాలు జ‌రుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని ఆయ‌న నివాసంలో ఈ ఉద‌యం నుంచి ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. సీఆర్ పీఎఫ్ బందోబ‌స్తు మ‌ధ్య ఈడీ అధికారులు కీల‌క ఆధారాలు రాబ‌ట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏపీలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా స‌మ‌యంలో 2019-2024 మధ్య…

Read Full News

ఏపీలో మ‌ళ్లీ మొద‌లైన ఎండ‌లు ఎఫెక్ట్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇవాళ కడపలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నారు. రేపు 95 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 19, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి జిల్లాలో 5, పోలవరంలో…

Read Full News
పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి

పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి

(అమరావతి,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే 7 పిల్లర్లతో…

Read Full News

పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన మూడురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌ తొలుత గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు,…

Read Full News

మాజీ సీఎం నాదెండ్ల క‌న్నుమూత‌…….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(90) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో నాదెండ్ల భాస్కర్‌రావు చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskara Rao) 1935 జూన్‌ 23లో గుంటూరులో జన్మించారు. 1978లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో ఉమ్మడి ఏపీ సీఎంగా కొద్ది రోజులు పని చేశారు. ఎన్టీఆర్‌, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా పని చేశారు. 1998లో ఖమ్మం…

Read Full News
పులి వెందుల ప్ర‌జ‌ల‌తో వైఎస్ జ‌గ‌న్

పులి వెందుల ప్ర‌జ‌ల‌తో వైఎస్ జ‌గ‌న్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌…పులివెందుల పర్యటనలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్‌‌…

Read Full News