Headlines
ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు

ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు

(అమరావతి, న్యూస్ఇన్‌) ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు… రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతోపాటు.. ప్రత్యామ్నాయ పంటలు…

Read Full News
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పై అధినేత కేసిఆర్ ఆరా

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పై అధినేత కేసిఆర్ ఆరా

(హైదరాబాద్, న్యూస్ఇన్) అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్ లో అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అధినేత ఆదేశించారు. పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలను అధినేత కేసీఆర్ గారు అప్రమత్తం చేశారు. అస్వస్థతకు గురైన విషయం తెలిసి, ఆందోళన చెందిన కెసిఆర్ గారు ఉదయం…

Read Full News
జై జవాన్ – జై కిసాన్ – జై యువ-రేవంత్ నినాదం

జై జవాన్ – జై కిసాన్ – జై యువ-రేవంత్ నినాదం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) “జై జవాన్ – జై కిసాన్ – జై యువ” అనే నూతన నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శాసనసభలు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం…

Read Full News
మీ రక్తంతో ఈ ధరిత్రి తడుస్తూనే ఉంది నాయకా..!!

మీ రక్తంతో ఈ ధరిత్రి తడుస్తూనే ఉంది నాయకా..!!

ఈ నేల కోసం.. ఈ ధరిత్రి కోసం రక్తం చిందించడంమీ కుటుంబానికి కొత్తేమీ కాదు వీరా..పుడమి మీ రక్తంతో తడిసిన మరుక్షణమేఈ భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది..మీ ఎరుపెక్కిన రక్తాన్ని చూసి బ్రిటిష్ బానిస సంకెళ్లు కూడాపటాపంచలైన సంఘటనలకు సాక్ష్యం ఈ ధరిత్రిగ్రామగ్రామాం, కుగ్రామం,ఊరూ వాడా మీ త్యాగాలతో పులకించిపోయిందిమీ నానమ్మ చిందించిన రక్తం తోఎర్రటి నేల నివ్వెరపోయింది..నీ తండ్రి వెచ్చటి రక్తం ఈ దేశ చరిత్రను మార్చేసింది..విశాల భారత సువిశాల స్వాతంత్య్రం కోసం మీ కుటుంబంచిందించిన…

Read Full News
జెన్-జీ కి చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిథ్యం అవ‌సరం

జెన్-జీ కి చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిథ్యం అవ‌సరం

(హైద‌రాబాద్‌,న్యూస్ఇన్‌) అత్యున్న‌త చ‌ట్ట స‌భ‌లైన శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి, లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో జెన్ జీ త‌రం ప్రాతినిధ్యం వ‌హించాల‌ని, అందుకు అవ‌స‌ర‌మైన తీర్మానాన్ని శాస‌న‌స‌భ‌లో ఆమెదించి కేంద్రానికి పంపుతామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ప్ర‌పంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో 21 ఏళ్ల‌కే ప్ర‌ధాన‌మంత్రులు అవుతున్నప్పుడు మ‌న దేశ యువ‌తకు ఎందుకు ఆ అవ‌కాశం ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నీట్ ప్ర‌శ్నా ప‌త్రాల లీక్‌కు బాధ్య‌త వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా,…

Read Full News
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్) ఎవరు ఊహించని విధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనలకు… కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ధర్మేంద్ర రాజీనామా డిమాండ్ లో విద్యార్థులు ఎక్కడ రాజీపడకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే ఆందోళనలకు తరలించాలంటే ధర్మేంద్ర ప్రధాన్ తప్పించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థులు ఒత్తిడి పెంచడంలో విజయవంతం అయ్యారు. రాజకీయ పార్టీలు కూడా విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలిపాయి. పోలీసులు…

Read Full News
నాణ్య‌త‌లో రాజీ ప‌డం- అభిప్రాయాలు తీసుకుంటాం

నాణ్య‌త‌లో రాజీ ప‌డం- అభిప్రాయాలు తీసుకుంటాం

(హైద‌రాబాద్‌,న్యూస్ఇన్‌) యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌) తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా వ‌చ్చే ఏడాది పంపిణీ, వాటి రంగులు ఇత‌ర అంశాల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల‌కు యూనిఫాంల అంద‌జేత‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలు, వ‌స‌తిగృహాల్లో చ‌దివే…

Read Full News
జూడో క్లస్టర్–2026 పోటీలు ప్రారంభించిన బండి సంజయ్

జూడో క్లస్టర్–2026 పోటీలు ప్రారంభించిన బండి సంజయ్

(హైదరాబాద్, న్యూస్ఇన్) అఖిలభారత పోలీసు జూడో క్లస్టర్ పోటీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో మొదలయ్యాయి. ‘11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్–2026’ క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. దేశ నిర్మాణానికి, యువత సాధికారతకు సాధనంగా క్రీడలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన…

Read Full News
వ‌ర్షా కాలం వానలు మొద‌లు-ఐఎండీ అలెర్ట్

వ‌ర్షా కాలం వానలు మొద‌లు-ఐఎండీ అలెర్ట్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పుడిప్పుడే మొద‌ల‌య్యాయి. రాబోయే రోజుల్లో వ‌ర్షాలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నా…ఇంకా భారీ వ‌ర్షాలు ఈ సీజ‌న్ లో రానే లేదు. అయితే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో మ‌రో రెండు రోజుల్లో భారీ నుండి అతిభాారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీనికి ఉపరితల ద్రోణి,…

Read Full News
తాండూరు లో టేక్ఆఫ్ కు సిద్ధమవుతున్న పైలట్

తాండూరు లో టేక్ఆఫ్ కు సిద్ధమవుతున్న పైలట్

(హైదరాబాద్, న్యూస్ఇన్) తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గంలో టేక్ ఆఫ్ కు సిద్ధమవుతున్నారు.పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా కోర్టు పరిధిని వీడరాదన్న షరతును సడలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాండూర్ ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలైంది. పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, గతంలో…

Read Full News