పేరుకే ముత్యం-ఆస్తులు రూ. 400 కోట్లు మాత్రమే
(హైదరాబాద్,న్యూస్ఇన్) ట్రాన్స్ కో డీఇ అక్రమాస్తుల లెక్క ఏసీబీ అధికారులు రూ. 400 కోట్లు అని తేల్చారు. ఇది బహిరంగ మార్కెట్ లో వీటి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ రోజు ఉదయం మాధాపూర్ లో ని వెంకటరమణ నివాసంతో పాటు కార్యాలయం, బంధువులు, సన్నిహితులు, బినామిలపై ఏక కాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు 13 గంటల పాటు ఏసీబీ అధికారులు డీఇ నివాసంలో ఒక్కొక్కటి వెలుగు చూడడం అధికారులను ఆశ్యర్య పోయేలా చేసింది….