Headlines
అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

(హైదరాబాద్,న్యూస్ఇన్) అదనంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు…

Read Full News
మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి:బాల్క సుమన్

మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి:బాల్క సుమన్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బొగ్గు గ‌ని కార్మిక సంఘానికి గుర్తింపు రావాలంటే మిలిటెంట్ యాక్టివిటీ కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేయాల‌ని మాజీ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్య‌లు దూమారం రేపుతున్నాయి. ధాన్యంకొనుగోళ్ల విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానంతో పాటు ఇత‌ర అంశాల‌పై పార్టీ అంత‌ర్గ‌త వేదిక‌పై మాజీ ఎంపీ బాల్క సుమ‌న్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోయినా అతి త‌క్కువ సంఖ్య‌లో మాత్ర‌మే రైతులు వ‌స్తున్నార‌ని, బీఆర్ ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే…

Read Full News
RCB Vs GT: కుప్ప కూలిన గుజ‌రాత్

RCB Vs GT: కుప్ప కూలిన గుజ‌రాత్

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) ఐపీఎల్ తొలి క్వాలిఫయ‌ర్ మ్యాచ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు గుజ‌రాత్ టైట‌న్స్ ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 254 ప‌రుగులు చేసి గుజ‌రాత్ ముందు 255 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. భారీ స్కోరు సాధించే క్ర‌మంలో మొద‌టి బంతి నుంచి వ‌త్తిడిలో ఉన్న గుజ‌రాత్ బ్యాటింగ్ ను ప‌వ‌ర్ ప్లే లోనే బెంగుళూరు బౌల‌ర్లు కుప్ప కూల్చారు. మంచి ఫాంలో ఉన్న గుజ‌రాత్ కీల‌క బ్యాట‌ర్లంతా ప‌వ‌ర్ ప్లే లోనే…

Read Full News
RCB Vs GT : గుజ‌రాత్ ల‌క్ష్యం 255

RCB Vs GT : గుజ‌రాత్ ల‌క్ష్యం 255

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో తొలి మ్యాచ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు, గుజ‌రాత్ టైట‌న్స్ మ‌ధ్య జ‌రుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ధాటిగా ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. కీల‌క మ్యాచ్ లో ర‌జ‌త్ పాటిదార్ రాణించి బెంగుళూరు జ‌ట్టుకు భారీ స్కోరు చేశారు. చివ‌రి ఐదో ఓవ‌ర్ల‌లోనే ఆర్సీబీ 100 ప‌రుగులకు పైగా సాధించడం విశేషం.పాటిదార్ 9 సిక్స్ లు , 5 ఫోర్ల‌తో విరుచుకు ప‌డ్డారు. దీంతో 33 బంతుల్లో…

Read Full News
ఏపీఎల్ -5వ సీజన్ – షెడ్యూల్ విడుద‌ల

ఏపీఎల్ -5వ సీజన్ – షెడ్యూల్ విడుద‌ల

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఏపీఎల్-5వ సీజ‌న్ షెడ్యూల్ విడుద‌లైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ కు ఏ విధమైన ప్రాధాన్యత సంతరించుకుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎల్ కు ప్రతి సంవత్సరం అభిమానుల ఆదరణ పెరుగుతూ వస్తుంది ఈ తరుణంలోనే ఏపీఎల్ ఐదవ సీజన్ షెడ్యూల్ ను విడుదల చేశారు ఈసారి మూడు వేదికలలో ఏపీఎల్ ను జరపాలని గవర్నింగ్ కౌన్సిల్ మరియు ఏసీఏ నిర్ణయం తీసుకుంది. ఏపీఎల్ షెడ్యూల్…… విశాఖపట్నం కడప మంగళగిరి వేదికలుగా 32…

Read Full News
రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి

(హైదరాబాద్,న్యూస్ఇన్‌) రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని అన్నారు. ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితులతో కలిసి మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సమావేశం అయ్యారు. వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆలైన్ మెంట్ మార్పులు, రాయగిరిలో ట్రిపుల్…

Read Full News

మ‌రికొద్ది రోజులు వ‌డ గాలులు -హెచ్చ‌రిక‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ రాష్ట్రంలో మ‌రికొన్ని రోజులు వ‌డ‌గాలుల ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావార‌ణ శాఖ హెచ్చ‌రిస్తోంది. రాబోయే 3 రోజుల వాతావ‌ర‌ణ అంచ‌నాను వేసింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావ‌ర‌ణ శాఖాధికారులు చెబుతున్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి…

Read Full News
మా ప్రభుత్వం వడ్లు కొనట్లేదు-నిజమే…!

మా ప్రభుత్వం వడ్లు కొనట్లేదు-నిజమే…!

(హైదరాబాద్,న్యూస్ఇన్) ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడాన్ని తమను క్షమించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ధాన్యం సేకరణపై చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ప్రైవేటు గోదామును పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పు పట్టడం విశేషం. నల్గొండ జిల్లాకే చెందిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలులో పెంచుతున్నట్లు చివరికింజ ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన రెండు రోజులకే…

Read Full News
టెక్నాలజీ వచ్చింది… జాప్యం సరికాదు

టెక్నాలజీ వచ్చింది… జాప్యం సరికాదు

(అమరావతి, న్యూస్ఇన్‌) టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని… నిబంధ‌న‌ల పేరుతో అధికారులు జాప్యం చేయ‌డం త‌గ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ.. నిబంధనలు అడ్డుకాకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందే విధంగా చూడాలని… ఈ మేరకు అవసరమైన మేరకు బిజినెస్ రూల్స్ సవరించాలన్నారు. బిజినెస్ రూల్స్ సవరించాలని గతంలోనే అనుకున్నామని… దానికి సంబంధించిన కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు….

Read Full News
ఏపీ స‌ర్కార్ ‘ఎంఎస్ఎంఈ’ ల‌తో ఒప్పందాలు

ఏపీ స‌ర్కార్ ‘ఎంఎస్ఎంఈ’ ల‌తో ఒప్పందాలు

(అమరావతి,న్యూస్ఇన్‌) ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్తగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్రంలో స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో నడిచే రూరల్ అవుట్ పోస్టులను కూడా సీఎం ఆవిష్కరించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ సెంటర్లను పైలట్ గా ఏర్పాటు…

Read Full News