Headlines
మ‌హిళా సంఘాల‌కు రైస్ మిల్లులు

మ‌హిళా సంఘాల‌కు రైస్ మిల్లులు

(హైదరాబాద్, న్యూస్ఇన్) రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి రైస్ మిల్లులు, సూపర్ మార్కెట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు.మహిళా శక్తిని గౌరవిస్తూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 8 వేల గ్రామ మ‌హిళా సమాఖ్య భవనాలకు ముఖ్యమంత్రి సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం…

Read Full News
పెట్రోల్,డీజిల్ అమ్మకాల్లో భారీ వృద్ధి…!

పెట్రోల్,డీజిల్ అమ్మకాల్లో భారీ వృద్ధి…!

(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగాణలో డీజిల్, పెట్రోల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం లేకుండా పెట్రోల్ (ఎంఎస్), డీజిల్ (హెచ్ఎస్‌డీ), ఎల్‌పీజీ అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లు.. తమ కార్యకలాపాలు, రవాణా ఏర్పాట్లను సమన్వయం చేసుకుంటున్నాయి. వివిధ రంగాల్లో ఇంధన డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పటికీ సరఫరా వ్యవస్థ ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతోంది. ముఖ్యంగా…

Read Full News
కాలుష్యరహిత – గోదావరి పుష్క‌రాలు

కాలుష్యరహిత – గోదావరి పుష్క‌రాలు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) కాలుష్య ర‌హితంగా గోదావరి పుష్క‌రాల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోందిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.గోదావ‌రిలో కలిసే కాలుష్యకారక వ్యర్ధాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి..? భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండని అధికారుల‌ను ఆదేశించారు. ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నత అధికారులు, తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న…

Read Full News
హైదరాబాద్ లో 24 గంటల తాగునీటి సరఫరా…!

హైదరాబాద్ లో 24 గంటల తాగునీటి సరఫరా…!

(హైదరాబాద్, న్యూస్ఇన్) రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కోతలను.. అధికమించి 24 గంటల కరెంటు ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తాంతెలంగాణకు 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆరే…హైదరాబాద్ 24 గంటలు తాగునీరు ఇచ్చేది కూడా కేసీఆరే అని కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసింది ఏమీ లేదన్నారు.గత ప్రభుత్వం…

Read Full News

మరోసారి పేలిన పెట్రో బాంబు

(హైదరాబాద్,న్యూస్ఇన్) కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రో బాంబు చేసింది. గత వారం రోజులుగా వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచుతూ వస్తున్నాయి. తాజా నిర్ణయం తో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ పై రూ.2. 61 పైసలు, డీజిల్ పై రూ.2.71 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెరిగిన ధరల ప్రకారం హైదరాబాదులో పెట్రోల్ ధర 116 రూపాయలకు చేరుకోగా డీజిల్ 101కి…

Read Full News
మండుతున్న ఎండ‌లు-పిట్టల్లా రాలుతున్న జ‌నం

మండుతున్న ఎండ‌లు-పిట్టల్లా రాలుతున్న జ‌నం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఊష్ణోగ్ర‌తలు న‌మోదౌతున్నాయి. మండుతున్నఎండ‌లు, వ‌డ‌గాలుల‌తో జ‌నం రాలుతున్నారు. ఏపీలో 48 డిగ్రీలకు పైగా ఊష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా తెలంగాణాలో దాదాపు 47 డిగ్రీల వ‌ర‌కు ఊష్ణోగ్ర‌త‌లు న‌మోదౌతున్నాయి. సోమ‌వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భానుడి భ‌గ‌భ‌గ‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. రోహిణీ కార్తె మొద‌లు కానున్న నేప‌థ్యంలో ఎండ‌లు మ‌రింత తీవ్రం కానున్నాయి. గ‌త నాలుగైదు రోజుల్లోనే తెలంగాణాలో వడ‌గాలులు, ఎండ వేడిమితో వంద మందికి పైగా మృతి…

Read Full News
MI Vs RR : విజ‌యంతో ప్లే ఆఫ్ లోకి రాజ‌స్థాన్

MI Vs RR : విజ‌యంతో ప్లే ఆఫ్ లోకి రాజ‌స్థాన్

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) ముంబాయి ఇండియాన్స్, రాజస్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో ఆర్ ఆర్ విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌డ‌బ‌డుతూ ఇన్నింగ్స్ ముగించింది. ముంబాయి బ్యాట‌ర్లు 206 ప‌రుగుల విజయ ల‌క్ష్యాన్ని చేరుకోక‌పోవ‌డం ఆర్ ఆర్ 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో విజ‌యంతో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్ లో బెర్త్ ఖరారు చేసుకుంది. 20 ఓవ‌ర్ల‌లో 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు…

Read Full News
విజయవాడలో 25న MSME గ్రోత్ సమ్మిట్

విజయవాడలో 25న MSME గ్రోత్ సమ్మిట్

(అమరావతి,న్యూస్ఇన్‌) ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. ఈ నెల 25 తేదీన విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సుకు హాజరై రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంఎస్ఎంఈల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి….

Read Full News
తెలంగాణా ఐపీఎల్ – TG20 జూన్ 20 నుంచే

తెలంగాణా ఐపీఎల్ – TG20 జూన్ 20 నుంచే

(హైదరాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణాలో ఐపీఎల్ త‌ర‌హాలో TG20 లీగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. జూన్20 వ తేదీన తొలి మ్యాచ్ నిర్వ‌హించేందుకు హెచ్ సీఎ షెడ్యూల్ ఖ‌రారు చేసింది. ప్రారంభ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి.దేశం లోని మెజార్టీ రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఇలాంటి లీగ్ మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి. ఆయా లీగ్ మ్యాచ్ ల నుంచ ఐపీఎల్ కు ఎంపిక‌వుతున్న ఆట‌గాళ్ల సంఖ్య కూడా ప్ర‌తి ఏటా పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ కార‌ణాల‌తో తెలంగాణాలో లీగ్…

Read Full News
ఇంట‌ర్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం

ఇంట‌ర్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా మంత్రి వ‌ర్గ స‌మావేశం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంట‌ర్ విద్యార్థుల‌కు కూడా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ రోజు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రి వ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి…. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు….

Read Full News