Headlines
LSG Vs PBKS:  గెలిపించి టోర్నిలో నిలిపిన అయ్యర్

LSG Vs PBKS: గెలిపించి టోర్నిలో నిలిపిన అయ్యర్

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం అయిన నాటి నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకొచ్చిన పంజాబ్ స‌గం మ్యాచ్ ల త‌రువాత చ‌ల్ల‌బ‌డింది. ఇక ప్ర‌తి మ్యాచ్ లో గెలుపు కోసం చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు…వ‌రుస విజ‌యాల‌తో పాటు వరుస అప‌జ‌యాల‌ను పంజాబ్ మూట‌గ‌ట్టుకుంది. ఈ ప‌రిస్థితుల్లో ల‌క్నో తో జ‌రిగిన మ్యాచ్ లో ఖ‌చితంగా విజ‌యం సాధిస్తేనే త‌దుప‌రి టౌర్నిలో త‌దుప‌రి ద‌శ‌కు వెళ్లే మ్యాచ్ లో పంజాబ్ విజ‌యం ద‌క్కించుకుంది. ముందుగా బ్యాటింగ్…

Read Full News

వ‌డ‌దెబ్బ మృతుల‌కు ఎక్స్ గ్రేషియా….!

(హైదరాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో వ‌డ దెబ్బ త‌గిలి ప్రాణాలు కోల్పోతున్న‌వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.నాలుగు రోజుల క్రితం 11 మంది వ‌డ‌దెబ్బ‌కు మృతి చెంద‌గా ఆ త‌రువాతా సంఖ్య మ‌రింత పెరుగుతూ వ‌చ్చింది.అయితే ప్ర‌భుత్వ లెక్క‌ల్లో మాత్రం 7 జిల్లాల్లో16 మంతి వ‌డ‌దెబ్బ‌కు మృత్యు వాత ప‌డ్డార‌ని ప్ర‌భుత్వం తేల్చింది. వ‌డ‌దెబ్బ మృతుల‌కు ఎక్స్ గ్రేషియా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒక్క‌క్క‌రికి 4 ల‌క్ష‌ల రుపాయాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం అన్ని విభాగాలతో…

Read Full News
పాలిసెట్ – 2026 ఫలితాలు

పాలిసెట్ – 2026 ఫలితాలు

(హైదరాబాద్,న్యూస్ఇన్) సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి నిర్వహించిన పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రేమిక్ ఎ. దేవసేన, IAS గారు, సాంకేతిక విద్యా కమిషనర్, తెలంగాణ మరియు ఛైర్ పర్సన్, SBTET విడుదల చేశారు. తేది 13-05-2026 నాడు నిర్వహించిన పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు 1,06,439 అభ్యర్థులకు గాను 98,029 అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 82.94 శాతం అనగా 81,307 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 52,201 బాలురకు గాను…

Read Full News
ఆకునూరి ఆల‌క‌….ముందే రాజీనామా…!

ఆకునూరి ఆల‌క‌….ముందే రాజీనామా…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలోని సివిల్ స‌ర్వీస్ అధికారుల్లో వివాదాస్ప‌ద అధికారి ఆకునూరి ముర‌ళి మ‌రోసారి ఆల‌క బూనారు. ప‌ద‌వీ కాలం పూర్తి కాక ముందే విద్యా క‌మీష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం మ‌రో సారి ఆయ‌న వ్య‌వ‌హారంపై రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హాయంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం వంటి అంశాల‌తో బీఆర్ఎస్ స‌ర్కార్ కీల‌క బాధ్య‌త‌ల‌ను…

Read Full News
హైదరాబాద్ లో నే… టెస్లా ఈవీ కార్లు…!

హైదరాబాద్ లో నే… టెస్లా ఈవీ కార్లు…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) టెస్లా ఈవీ కార్లు త్వ‌ర‌లో హైద‌రాబాద్ కు రానున్నాయి. దేశంలో టెస్లా త‌న త‌రువాతి షోరూం ఏర్పాటు చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. టెస్లా సంస్థ ఇండియా ప్రతినిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో బేటీ అయిన సందర్భంగా తాము ఇక్కడ అమ్మకాలు ప్రారంభించేందుకు ఆసక్తితో ఉన్న‌ట్లు వెల్లడించారు.విద్యుత్తు వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఎకో సిస్టంను తెలంగాణాలో అభివృద్ధి చేసినట్టు ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ…

Read Full News
SRH Vs RCB: స‌న్ రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం

SRH Vs RCB: స‌న్ రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) ఐపీఎల్ లో కీల‌క మ్యాచ్ గా అంద‌రిలో ఉత్కంఠ రేపిన స‌న్ రైజ‌ర్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగెళూరు మ్యాచ్ ఎస్ ఆర్ హెచ్ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ 256 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని బెంగుళూరు ముందు ఉంచింది. ఈ ల‌క్ష్యం ఛేధించేందుకు జ‌ట్టు ఓపెన‌ర్లు శుభారంభాన్ని అందించారు. భారీ స్కోరు కావ‌డంతో తొలి ఓవ‌ర్ నుంచే ప‌రుగులు పెద్ద ఎత్తున రాబ‌ట్టే య‌త్నం చేశారు….

Read Full News
SRH Vs RCB: హైద‌రాబాద్ బ్యాట‌ర్ల మెరుపులు

SRH Vs RCB: హైద‌రాబాద్ బ్యాట‌ర్ల మెరుపులు

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు మెరుపులు మెరిపించారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు మ‌ధ్య ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్లు 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 255 ప‌రుగుల‌ను ఎస్ ఆర్ హెచ్ చేసి ఆర్సీబీ ముందు 256 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. ఓపెనింగ్ భాగ‌స్వామ్యం నుంచి బ్యాట‌ర్లు హైద‌రాబాద్ లో క్రికెట్ అభిమానుల‌కు అస‌లైన మ‌జా అందించారు. ఐపీఎల్ సీజ‌న్ లో…

Read Full News
క‌విత స‌చివాల‌యం ముందు ధ‌ర్నా-అరెస్టు

క‌విత స‌చివాల‌యం ముందు ధ‌ర్నా-అరెస్టు

(హైదరాబాద్,న్యూస్ఇన్) రైతుల బాధలను చూసి చలించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సెక్రటేరియట్ ముందు వడ్లు పోసి నిరసన తెలిపారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం ముందు కవిత వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలతో కలిసి వరికంకులు, ప్ల కార్డులతో రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్తాల్లో తీసుకు వచ్చిన వడ్లను కొందరు రైతులు సెక్రటేరియట్ ముందు పోసి నిరసన వ్యక్తం…

Read Full News

హైదరాబాద్‌లో హెచ్ఎండిఏ భూ వేలం

(హైదరాబాద్, న్యూస్ఇన్) హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో భూముల వేలానికి హెచ్ఎండిఏ సిద్ధం అయింది. భూమేల ద్వారా దాదాపు 3 వేల కోట్లు ఆదాయంగా రాబట్టాలని అంచనా వేస్తోంది. పువ్వు వేళానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మొకిల్లాలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు, హాకీంపేటలో 8.24 ఎకరాల భూమి వేలానికి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. హాకీంపేటలోని 8.24 ఎకరాల విక్రయం ద్వారా రూ.1,600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తుండగా,మొకిల్లా, మేడిపల్లి ప్లాట్ల విక్రయం…

Read Full News

శాంతి భద్రతలపై అలసత్వం సహించేది లేదు-సిఎం

(హైదరాబాద్, న్యూస్ ఇన్) శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పావిలియన్‌లో పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పోలీసు శాఖలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగులు ఇవ్వాలని అన్నారు. ఎస్‌ఐ నుంచి నాన్ కేడర్ ఎస్పీ…

Read Full News