రాష్ట్రంలో జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక పాలసీ…!
(హైదరాబాద్, న్యూస్ఇన్) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహనగరానికే కే కాదు… జిల్లాలకూ ఐటీ వెలుగులు విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. హైదరాబాద్ బయట గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ఐటీ, పరిశ్రమల శాఖలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఐటీ, ఇతర ఉద్యోగ…