Headlines
ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు…!

ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు…!

(హైదరాబాద్‌,న్యూస్ఇన్‌) ఇంట‌ర్మీడియ‌ట్ అడ్మిష‌న్ల‌పై జ‌రుగుతున్న గంద‌ర‌గోళానికి ప్ర‌భుత్వం తెర‌దించింది. ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంట‌ర్మీడియ‌ట్‌ను పాఠ‌శాల విద్య‌లో విలీనం చేసే ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు అడ్డుగా ఉండ‌డంతో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కుండా వెంట‌నే ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 త‌ర‌గ‌తుల విధానాన్ని అనుస‌రిస్తున్నాయి. మ‌న రాష్ట్రంలో మాత్రం…

Read Full News
ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న – ట్రాఫిక్ ఆంక్షలు

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న – ట్రాఫిక్ ఆంక్షలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా న‌గ‌రంలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న పూర్త‌య్యేంత వ‌ర‌కు ఈ దారి మ‌ళ్లింపులు, ట్రాఫిక్ నిలిపి వేత‌లు ప‌లు ప్రాంతాల్లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌న్నార్ వెల్ల‌డించారు. మ‌ద్యాహ్నం 1 గంట‌ నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను ప్ర‌ధాని వ‌చ్చే పోయే మార్గాల్లో పోలీసులు అమ‌లు చేయ‌నున్నారు. బేగంపేట విమానాశ్రయం – బేగంపేట్ – గ్రీన్‌ల్యాండ్స్ – పంజాగుట్ట…

Read Full News
త‌మిళ‌నాడు 16వ సీఎం గా ‘ద‌ళ‌ప‌తి’

త‌మిళ‌నాడు 16వ సీఎం గా ‘ద‌ళ‌ప‌తి’

(చెన్నై,న్యూస్ఇన్‌) త‌మిళనాడు 16వ ముఖ్య‌మంత్రిగా జోసెఫ్ విజ‌య్ శ‌నివారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌లో త‌మిళ‌నాడు లో ద్ర‌విడ రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌జ‌లు అవ‌కాశం ఇవ్వ‌కుండా మార్పు నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన విజ‌య్ ద‌ళ‌ప‌తికి అత్య‌ధిక స్థానాల‌ను క‌ట్ట‌బెట్టారు. 234 అసెంబ్లీ స్థానాలున్న త‌మిళ‌నాడులో 108 స్థానాల‌ను టీవీకే పార్టీకి క‌ట్ట‌బెట్టారు. సంపూర్ణ మెజార్టీ ద‌క్క‌క‌పోవ‌డంతో క‌లిసి వ‌చ్చిన పార్టీల‌తో క‌లిసి విజ‌య్ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖ‌రారు చేశారు. నాలుగు…

Read Full News
కీల‌క మ్యాచ్ లో R.R. పై G.T. ఘ‌న విజ‌యం

కీల‌క మ్యాచ్ లో R.R. పై G.T. ఘ‌న విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హోం గ్రౌండ్ లో జ‌రిగిన మ్యాచ్ లో త‌మ అభిమానుల‌ను తీవ్రంగా నిరాష ప‌రిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైట‌న్స్ భారీ స్కోరు న‌మోదు చేసింది. 20 ఓవ‌ర్ల‌లో 229 ప‌రుగులను చేసింది. ఆర్ ఆర్ కు 230 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 16.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 152 ప‌రుగులు చేసి అలౌట్ అయింది.ర‌షీద్ ఖాన్ 4, హోల్డ‌ర్ మూడు వికెట్లు తీసుకుని ఆర్ ఆర్ ప‌తనాన్ని…

Read Full News

ప్ర‌ధాని కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య‌మంత్రికి ఆహ్వానం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిర్వ‌హించ‌నున్న ప‌లు ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించింది. వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్స‌వం, హైద‌రాబాద్‌-ప‌నాజీ ఎకాన‌మిక్ కారిడార్‌లోని గుడెబల్లూర్‌-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నాలుగు వ‌రుస‌ల ర‌హ‌దారి నిర్మాణానికి శంకుస్థాప‌న‌, కాజీపేట‌-విజ‌య‌వాడ మ‌ల్టీ ట్రాకింగ్ ప‌నుల‌ను హైద‌రాబాద్ హెచ్ఐసీసీ వేదిక‌గా ప్రధానమంత్రి ఆదివారం వ‌ర్చువ‌ల్‌గా చేప‌ట్ట‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ ర‌హ‌దారుల శాఖ రీజిన‌ల్ ఆఫీస‌ర్ కృష్ణ‌ప్ర‌సాద్ ముఖ్య‌మంత్రి…

Read Full News
ద‌ళ‌ప‌తి ప్ర‌మాణ స్వీకారానికి లైన్ క్లియ‌ర్

ద‌ళ‌ప‌తి ప్ర‌మాణ స్వీకారానికి లైన్ క్లియ‌ర్

( చెన్నై,న్యూస్ఇన్‌) ఉత్కంఠ రేపిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారానికి ఎట్ట‌కేల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. టీవీకే సంపూర్ణ మెజార్టీ సాధించ‌క‌పోవ‌డం,ఆ పార్టీ నేత‌ల అనుభ‌వ రాహిత్యం త‌దిత‌ర అంశాలు విజ‌య్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్ర అడ్డంకులు ఎదుర‌య్యాయి. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకే కాంగ్రెస్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని గ‌వ‌ర్న‌ర్ ను ముందుగా క‌లిసింది. అయినా మెజార్టీ రాక‌పోవ‌డంతో గ‌వ‌ర్న‌ర్ త‌న అధికారాల‌తో సంపూర్ణ మెజార్టీ తో స‌భ్యుల జాబితాను స‌మ‌ర్పిస్తేనే…

Read Full News
హైద‌రాబాద్ లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

హైద‌రాబాద్ లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణాలో ప‌ర్య‌టించనున్నారు. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వాల అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని పాల్గొటారు. బీజేపీ జ‌న‌గ్ర‌హ స‌భ పేరుతో ఈ బ‌హిరంగ స‌భ ను నిర్వ‌హిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ హాయంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకోవ‌డంతో పాటు…ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న…

Read Full News
వివాదంలో కేంద్ర మంత్రి త‌న‌యుడు- ఏది నిజం

వివాదంలో కేంద్ర మంత్రి త‌న‌యుడు- ఏది నిజం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు ముందు కేంద్ర హోం శాఖ స‌హాయమంత్రి బండి సంజ‌య్ భ‌గీర‌థ్ చుట్టూ వివాదం ముసురుకుంది. ఇది మంత్రి సంజ‌య్ కు కూడా సెగ‌త‌గిలేలా క‌నిపిస్తోంది. బండి సంజ‌య్ త‌న‌యుడు గ‌తంలో కూడా వివాదాల్లో చిక్కుకున్న సంద‌ర్భాలున్నాయి. తాజాగా మ‌రోసారి వివాదాల్లో చిక్కుకోవ‌డంతో రాజ‌కీయంగా ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. దీనికి సంబంధించి రెండు భిన్న క‌థ‌నాలు వెలుగులోకి వచ్చాయి. బండి సంజ‌య్ త‌న‌యుడు భ‌గీర‌థ్ ఓ మైన‌ర్ బాలిక‌కు బ‌ల‌వంగంగా…

Read Full News

పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై పాద‌యాత్ర‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ద‌స‌రా పండుగ లోపు మొద‌లు పెట్ట‌క‌పోతే పాల‌మూరు, రంగారెడ్డి జిల్లాల్లో పాద‌యాత్ర చేస్తాన‌ని టీఆర్ ఎస్ అధ్య‌క్షురాలు క‌విత ప్ర‌క‌టించారు. ల‌క్ష్మిదేవిప‌ల్లి లో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆమె మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వ హాయంలో సాగునీటి ప్రాజెక్టుల‌కు కోసం భారీగా నిదులు వెచ్చించామ‌ని చెబుతున్నా సాగునీరు మాంత్రం అంద లేద‌న్నారు. పాల‌మూరు ప్రాజెక్టుకు 33 వేల కోట్ల రుపాయాలు వెచ్చించి కొత్త‌గా 33 ఎక‌రాల‌కు గ‌త బీఆర్ ఎస్…

Read Full News

హైద‌రాబాద్ బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ కేంద్రంగా మూడు బుల్లెట్ రైళ్ల‌ను న‌డిపేందుకు ఇటీవ‌ల బ‌డ్జెట్ స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అందుకు సంబంధించిన క్షేత్ర స్థాయి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. శంషాబాద్ స‌మీపం నుంచి బుల్లెట్ ట్రైన్ ట‌ర్మిన‌ల్ ను ప్రారంభిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. దీంతో హైద‌రాబాద్ కేంద్రంగా న‌డిచే బుల్లెట్ ట్రైన్లు కూడా శంషాబాద్ నుంచే న‌డిపించేందుకు ప్ర‌భుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత‌వ్ం కూడా అలైన్ మెంట్ రెడీ…

Read Full News