మోడీ పర్యటన – మారనున్న రాష్ట్ర రాజకీయం
(హైదరాబాద్,న్యూస్ఇన్) మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు తీసుకున్నతరువాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. ప్రధానమంత్రి హోదాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొనాలి. ప్రధానమంత్రి షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకోవడం ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్డీఏ మిత్ర పక్షాలు అధికారంలోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలను ఎన్డీఏ పక్షాలు దక్కించుకున్నాయి. ఇక…