హైదరాబాద్ లో PBKS కు షాక్ ఇచ్చిన SRH
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్) సన్ రైజర్స్ హౌంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను సన్ రైజర్స్ చిత్తు చేసింది. పంజాబ్ పై విజయం తో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఫాంలో ఉన్న పంజాబ్ ఇటీవల వరుసగా ఓటములు ఎదుర్కోవాల్సి వస్తోంది.సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో పంజాబ్ జార విడిచిన క్యాచ్ లు ఈ మ్యాచ్ లో పంజాబ్ కు భారీ మూల్యం చెల్లించేలా చేశాయి. పంజాబ్…