దక్కని గవర్నర్ ఆమోదం- సంధిగ్ధంలో దళపతి
(చెన్నై,న్యూస్ఇన్) టీవీకే అధినేత విజయ్ దళపతి కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే నేతలు రేపు ప్రమాణ స్వీకారం అంటూ లీకులు ఇవ్వడం…లోక్ భవన్ నుంచి ఇంకా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం కోసం ఎలాంటి అనుమతులు లేకపోవడం వంటి అంశాలు టీవీకే కు టెన్షన్ పెంచుతున్నాయి. 108 స్థానాలు గెలుచుకున్న తమిళగ వెట్రిగ కజగం పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో 113 స్థానాలకు సంఖ్య చేరింది. మరో ఐదుగురు సభ్యుల మద్దతు కోసం టీవీకే…