విజయ్ గెలిచిన తిరిచ్చి సీటు త్రిషకే
(చెన్నై,న్యూస్ఇన్) తమిళ నాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలుపొందారు. పెరుంబూరు, తిరిచ్చి స్థానాల్లో పోటీ చేసిన ఆయన రెండో చోట్ల విజయం దక్కించుకున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగాకొనసాగే అవకాశం ఉండడంతో పెరంబూరు నియోజకవర్గం నుంచి విజయ్ ప్రాతినిథ్యం వహిస్తూ…తిరిచ్చి స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో సినీ నటి త్రిషను…