విద్యుత్ ఒప్పందాల కేసు సీబీఐ కే- సర్కార్ నిర్ణయం
(హైదరాబాద్,న్యూస్ఇన్) గత ప్రభుత్వ హాయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగేలేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. విద్యుత్తు కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం…