తిరుమలలో మీడియా తీరుపై టీటీడీ అసంతృప్తి
(తిరుమల,న్యూస్ఇన్) తిరుమలలో నెలకొన్న భారీ రద్దు దృష్యా స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులను కొన్ని మీడియా సంస్థలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలను మానుకోవాలని టీటీడీ కోరింది. వేసవి సెలవులు కావడంతో స్వామి వారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని, స్వామివారి దర్శనానికి తమ వంతు వచ్చేవరకు సంయమనంతో వేచి ఉండాలని సూచించింది. కొన్ని మీడియా సంస్థలు అసథ్య కథనాలను ప్రసారం చేస్తూ భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నాయని టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో…