నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

(న్యూస్ఇన్‌,తిరుమ‌ల‌) తిరుమ‌ల‌లో న‌వ‌రాత్రి బ్రహ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది.ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎదురైన అనుభవాలు, భక్తుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ఏర్పాట్లను మరింత మెరుగ్గా చేయాలని టీటీడీ నిర్ణయించింది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని వెంకయ్య చౌదరి తెలిపారు. సాలకట్ల…

Read Full News
గణేష్ నిమజ్జనాలు ప్రశాంతం… ఉదయం 10.30లోపు పూర్తి..!

గణేష్ నిమజ్జనాలు ప్రశాంతం… ఉదయం 10.30లోపు పూర్తి..!

(న్యూస్ఇన్,హైద‌రాబాద్) రాష్ట్ర వ్యాప్తంగా గణేష్‌ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, నిమజ్జనాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని డీజీపీ తెలిపారు. గతేడాది 1.15 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, ఈసారి సంఖ్య పెరిగిందన్నారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలిపితే మొత్తం సంఖ్య 3.5 నుంచి…

Read Full News
గోదావ‌రి నీటితో జలాశయాలు నింపాలి: హరీశ్‌రావు

గోదావ‌రి నీటితో జలాశయాలు నింపాలి: హరీశ్‌రావు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) గోదావరిలో భారీగా వరద నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్న సమయంలో గోదావరిలో వరద నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని రిజర్వాయర్లకు మళ్లించకపోవడం ఆందోళనకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను వరద సమయంలో నింపితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీలో…

Read Full News
పెట్టుబడులకు బూస్ట్‌.. 5 ప్రాంతాల్లో రీజినల్ కాన్ఫరెన్సులు

పెట్టుబడులకు బూస్ట్‌.. 5 ప్రాంతాల్లో రీజినల్ కాన్ఫరెన్సులు

(న్యూస్ఇన్‌,అమరావతి) సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2026కు ముందు ఐదు ప్రాంతాల్లో రీజినల్‌ కాన్ఫరెన్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమ‌లు చేస్తోంది. నవంబర్‌ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ స‌ద‌స్సుపై సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఐదు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు….. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో అక్టోబర్‌ 7 నుంచి 26 వరకు రీజినల్‌ కాన్ఫరెన్సులు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు,…

Read Full News
డ్రగ్స్ కట్టడిలో తెలంగాణకు జాతీయ గుర్తింపు… ఈగల్ ఫోర్స్‌కు పురస్కారం

డ్రగ్స్ కట్టడిలో తెలంగాణకు జాతీయ గుర్తింపు… ఈగల్ ఫోర్స్‌కు పురస్కారం

(న్యూస్ఇన్,హైద‌రాబాద్) మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ చేపట్టిన దర్యాప్తు, ఇంటెలిజెన్స్‌, నిరోధక చర్యలు, సమన్వయానికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ANTF) అధిపతుల సమావేశంలో ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఏడు అంశాల్లో 80 శాతానికి పైగా మార్కులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ప్రధాన ప్రమాణాల ఆధారంగా…

Read Full News
7,563 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులు.. బాధితులకు గ్రీన్ ఛానల్‌లో పరిహారం

7,563 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులు.. బాధితులకు గ్రీన్ ఛానల్‌లో పరిహారం

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) గ‌త మూడేళ్లుగా ఇప్పటివరకు రాష్ట్రంలో 7,563 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ కేసులు నమోదైనట్లు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ వెల్లడించారు. నమోదైన కేసుల దర్యాప్తు, విచారణ, పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాసంపై సీఎం రేవంత్‌రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. తాజా ప‌రిస్థితుల‌ను అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణాలో తొలిసారి… తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం–1989పై రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి…

Read Full News
30 రోజులు 24 గంటల పని – రోజూ కలెక్టర్ పర్యవేక్షణ

30 రోజులు 24 గంటల పని – రోజూ కలెక్టర్ పర్యవేక్షణ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల స్పీడ్ పెంచాల‌ని సీఎం ఆదేశం (న్యూస్ఇన్‌,హైదరాబాద్ ) రాబోయే 30 రోజుల పాటు ఆస్పత్రి నిర్మాణ పనులు 24 గంటలూ కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స‌ష్టమైన వర్క్ షెడ్యూల్ రూపొందించి, దాని ప్రకారం పనులు జరిగేలా చూడాలన్నారు. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతి పనికి ఒక్కో అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు.వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు….

Read Full News
జూరాలలో నీరున్నా… ఎందుకు ఇవ్వడం లేదు?: కేటీఆర్

జూరాలలో నీరున్నా… ఎందుకు ఇవ్వడం లేదు?: కేటీఆర్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) జూరాల ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నా రైతులకు సాగునీరు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల సమస్యను ప్రభుత్వం రాజకీయం చేయకుండా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణకు ఈ ఏడాది వచ్చిన కృష్ణా జలాల్లో 248 టీఎంసీలకు గాను రాష్ట్రం కేవలం 28 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుందన్నారు. జూరాల ఆయ‌క‌ట్టు ఎండిపోతే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు. రైతుల…

Read Full News
బహుజనుల బాణాన్ని.. యుద్ధ నినాదాన్ని: కవిత

బహుజనుల బాణాన్ని.. యుద్ధ నినాదాన్ని: కవిత

(న్యూస్ఇన్‌, పాల‌మూరు) బహుజనుల బాణాన్ని, యువత యుద్ధ నినాదాన్ని, అంబేడ్కర్‌వాదాన్ని, పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నాయకురాలినని క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని మోదీతోనూ పోరాడుతానని అన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిందేనని కవిత పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ముఖ్యంగా…

Read Full News
ఇందిరమ్మ ఇండ్లు – అలాట్‌మెంట్ లెటర్లు

ఇందిరమ్మ ఇండ్లు – అలాట్‌మెంట్ లెటర్లు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) న‌గ‌రంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చేప‌డుతున్న‌ ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ ప్రాజెక్టుల కింద ఎంపికైన లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు సోమ‌వారం నుండి జారీ చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఎంపికైన లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు SMS, WhatsApp ద్వారా అలాట్‌మెంట్ లెటర్లు నేరుగా పంపించబడతాయి. అదేవిధంగా, లబ్ధిదారులు తమ అలాట్‌మెంట్ లెటర్లను పొందేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచ‌నున్నారు. ఎంపికైన లబ్ధిదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లతో పాటు…

Read Full News