ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
(న్యూస్ఇన్, కరీంనగర్) ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ బీజేపీ, బీఆర్ ఎస్ మధ్యే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక తప్పదన్న అంచనాతో రాజకీయాల్లో మాటల యుద్ధం మొదలైంది. ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదని ఆయన విమర్శించారు. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌ను రాజకీయంగా ఓడిస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా…