షూటింగ్‌లో తెలంగాణ పోలీసుల జోరు

షూటింగ్‌లో తెలంగాణ పోలీసుల జోరు

-అభినందించిన డిజిపి (న్యూస్ఇన్,హైద‌రాబాద్) షూటింగ్‌ క్రీడల్లో తెలంగాణ పోలీసులు జోరు చూపించారు. రాష్ట్ర, సౌత్‌జోన్‌ స్థాయి పోటీల్లో కలిపి 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించారు. మంగళ వారం డిజిపి కార్యాలయంలో విజేతలను డిజిపి సి.వి. ఆనంద్‌ అభినందించారు. క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో11 పతకాలు…. XII వ తెలంగాణ రాష్ట్ర…

Read Full News
కోచింగ్ కేంద్రాలు రాజ‌కీయ వేదిక‌లు వేదికలు కావొద్దు: చంద్ర‌బాబు

కోచింగ్ కేంద్రాలు రాజ‌కీయ వేదిక‌లు వేదికలు కావొద్దు: చంద్ర‌బాబు

(న్యూస్ఇన్‌, అమ‌రావ‌తి) రాజకీయ కుట్రలకు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వేదిక కాకూడదని సీఎం చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి కోచింగ్ కేంద్రాల‌పై దృష్టి సారించింది.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఈ ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఒత్తిడి తెస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని…

Read Full News
తెలంగాణ–ఆగాఖాన్‌ సంస్థ భాగస్వామ్యం కావాలి:శివప్రతాప్‌ శుక్లా

తెలంగాణ–ఆగాఖాన్‌ సంస్థ భాగస్వామ్యం కావాలి:శివప్రతాప్‌ శుక్లా

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) తెలంగాణ – ఆగా ఖాన్‌ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌తో భేటీలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆకాంక్షించారు. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను ఇస్మాయిలీ ముస్లింల 50వ వారసత్వ ఇమామ్‌, ఆగా ఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌ హిజ్‌ హైనెస్‌ ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ లోక్‌భవన్‌ కు వచ్చారు. ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణకు ఆయన చేసినలో ఆయ‌న తొలి సారి ప‌ర్య‌టించారు.ఈ సందర్భంగా గవర్నర్‌…

Read Full News
కాంగ్రెస్ లోనే ఉంటాం…ఇక్క‌డా తేల్చుకుంటా…!

కాంగ్రెస్ లోనే ఉంటాం…ఇక్క‌డా తేల్చుకుంటా…!

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్) కాంగ్రెస్ పార్టీలో ఉంటాం…ఇక్క‌డే తేల్చుకుంటామ‌ని కొండా కుటుంబం ప్ర‌క‌టించింది.గ‌త కొద్ది రోజులుగా రాష్ట్రంలో అధికార పార్టీ రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారాయి. మంత్రి కొండా సురేఖ చుట్టూ కాంగ్రెస్ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. కొండా సుష్మిత వ్యాఖ్య‌ల‌తో వేడెక్కిన తెలంగాణా రాజ‌కీయం సురేఖ మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయ్యే వ‌ర‌కు ప‌రిస్థితులు దారి తీశాయి. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొండా సురేఖ గ‌త కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉండ‌డం కూడా చ‌ర్చ‌నీయంశంగా…

Read Full News
కొండా సురేఖ‌ను బుజ్జ‌గింపులు-పీసీసీ చీఫ్ వ‌ద్దంటున్న రేవంత్

కొండా సురేఖ‌ను బుజ్జ‌గింపులు-పీసీసీ చీఫ్ వ‌ద్దంటున్న రేవంత్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కు గురైన కొండా సురేఖ‌ను అధిష్టానం బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది. కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ‌ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించిన త‌రువాత కొండా సురేఖ కాంగ్రెస్ పై విరుచుకు ప‌డుతార‌న్న అంచ‌నా రాజ‌కీయ వ‌ర్గాలు వేసినా….సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్ద‌ల‌తో చ‌ర్చించి బ‌హిరంగా విమ‌ర్శ‌లు చేయ‌కుండా ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికీ అసంతృప్తితో ఉన్న…

Read Full News
గుంపు మేస్త్రీ – గుంట నక్క కుమ్మక్కు – కవిత సంచలన ఆరోపణలు

గుంపు మేస్త్రీ – గుంట నక్క కుమ్మక్కు – కవిత సంచలన ఆరోపణలు

(న్యూస్ఇన్,హైదరాబాద్). గుంపు మేస్త్రీ – గుంటనక్క కుమ్మక్కయారని టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. సిద్దిపేటలో నిషేధిత జాబితాలో ఉన్న వంద ఎకరాల భూమిని హరీశ్ రావు తన తండ్రి, కుటుంబ సభ్యుల పేరు మీదకు బదలాయించాడని దానిపై చర్యలు తీసుకునే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి సామ్రాట్.. బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు అని కవిత ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులు, మిత్రమండలి, అవినీతిలో రాటుదేలిన మంత్రులతో కలిసి రాష్ట్రాన్ని…

Read Full News
ఏపీ వైద్య రంగానికి కొత్త ఊపు…చంద్రబాబు

ఏపీ వైద్య రంగానికి కొత్త ఊపు…చంద్రబాబు

(న్యూస్ఇన్‌,అమ‌రావ‌తి) ఆంధ్రప్రదేశ్‌లో వైద్యా ఆరోగ్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి వైద్యాఆరోగ్య శాఖకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను జేపీ నడ్డా, చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా 500 క్రిటికల్ కేర్ బెడ్లు…

Read Full News
జీరో డిశ్చార్జ్ పబ్లిక్ టాయిలెట్.. లుంబినీ పార్క్‌లో ప్రారంభం

జీరో డిశ్చార్జ్ పబ్లిక్ టాయిలెట్.. లుంబినీ పార్క్‌లో ప్రారంభం

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, ఆధునిక సౌకర్యాలు అందించడంలో హైదరాబాద్ మరో అడుగు ముందుకేసింది. లుంబినీ పార్క్‌లో ఏర్పాటు చేసిన Reflow CRT (Circular Resource Technology) Zero Discharge Toilet Unit ను మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీరో డిశ్చార్జ్ పబ్లిక్ టాయిలెట్‌ను తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రులు తెలిపారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, రీఫ్లో సంస్థల…

Read Full News
గణేశ్ ఉత్స‌వాల‌పై సీటీ పోలీస్ ఫోక‌స్: సీపీ సజ్జనర్

గణేశ్ ఉత్స‌వాల‌పై సీటీ పోలీస్ ఫోక‌స్: సీపీ సజ్జనర్

(న్యూస్ఇన్‌,హైదరాబాద్) నగరంలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స‌హా వివిధ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. గ‌ణేష్ ఉత్స‌వాలు స‌జావుగా పూర్తి చేసేందుకు అనుస‌రించాల్సిన ముందు జాగ్ర‌త్త‌ల‌ను స‌జ్జ‌నార్ వివ‌రించారు. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేంఉద‌కు అంద‌రి స‌హ‌కారం అవ‌స‌రం అన్నారు. విగ్రహాల…

Read Full News
మూసీపై చెన్నై గ్రీన్ ట్రిబ్యూనల్‌లో అప్పీల్

మూసీపై చెన్నై గ్రీన్ ట్రిబ్యూనల్‌లో అప్పీల్

(న్యూస్ఇన్,హైదరాబాద్) మూసీపై రాష్ట్ర పర్యావరణ అనుమతులను సవాల్ చేసిన రిటైర్డ్ ఇంజినీర్లు. రాష్ట్ర ప్రభుత్వానికి చెన్నై NGT నోటీసులు విచారణ వచ్చే నెల 16కి వాయిదా మూసీపై వాణిజ్య సముదాయాల ఏర్పాటుపై రిటైర్డ్‌ ఇంజినీర్ల అభ్యంతరం.మూసీకి కిలో మీటర్ దూరంలోనే మృగవని నేషనల్ పార్క్‌ . హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతం 55 కిలోమీటర్లు ఉంటే..20 కిలోమీటర్ల మేరకే స్టడీ చేశారు: ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్ సాగర్‌ సమీపంలో..భారీ నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రిటైర్డ్‌ ఇంజినీర్ల…

Read Full News