Headlines
మేం అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు …!

మేం అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు …!

(హైదరాబాద్, న్యూస్ఇన్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న ఫీచర్ సిటీని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే ఫ్యూచర్ లేదని… ఫ్యూచర్ సిటీ పేరుతో మభ్య పెట్టడం తప్ప అక్కడ చేస్తుంది ఏమీ లేదని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్మాసిటీ కోసం భూములను సేకరిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో…

Read Full News
ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తామంటే ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌దు

ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తామంటే ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌దు

(హైద‌రాబాద్, న్యూస్ఇన్) ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్మాణం చేస్తున్న ఫ్యూచ‌ర్ సిటీని రద్దు చేస్తామ‌ని కొంత మంది రాక్షసులు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని, రేప‌టి భ‌విష్య‌త్తుకు పునాదులు వేసే అద్బుత‌మైన న‌గ‌రాన్ని ఇక్క‌డ నిర్మాణం చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధ‌వారం ఫ్యూచ‌ర్ సిటీ కార్యాల‌యాన్ని…

Read Full News
మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ-రాజకీయ దుమారం

మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ-రాజకీయ దుమారం

(హైదరాబాద్, న్యూస్ఇన్) మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెపై నమోదైన కేసు పెండింగ్లో ఉండడం…. నామినేషన్ పత్రాల్లో ఈ కేజీ కు సంబంధించిన వివరాలను మీనాక్షి నటరాజ్యం వెల్లడించకపోవడంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినా…. తెలంగాణతో ముడిపడి ఉన్న అంశంలో ఆమెకు రాజకీయంగా భారీ షాక్ తగిలింది.ఈ వ్యవహారం తెలంగాణకు చెందిన ఒక…

Read Full News
విద్యుత్ ఉత్పత్తిపై ఇరిగేషన్ శాఖ ఫోకస్

విద్యుత్ ఉత్పత్తిపై ఇరిగేషన్ శాఖ ఫోకస్

(హైదరాబాద్, న్యూస్ఇన్) రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన అందుబాటులో ఉన్న భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి, శాఖ కేవలం ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకే పరిమితం కాకుండా స్వంత విద్యుత్ వనరులను సృష్టించుకునే దిశగా ముందడుగు వేయాలని ఆయన…

Read Full News

మహిళా సంఘాలకు మరో 3వేల బస్సులు:సీఎం

(హైదరాబాద్,న్యూస్ఇన్) మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో 3 వేల బస్సులను అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా శక్తి పథకం కింద ఈరోజు ఆర్టీసీకి అప్పగించిన 553 బస్సులకు అదనంగా మరో 3 వేల బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగిస్తామని చెప్పారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళా శక్తి పథకం –…

Read Full News
నగరంలో భారీ వర్షం-కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

నగరంలో భారీ వర్షం-కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

(హైదరాబాద్,న్యూస్ఇన్) హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం కనిపించింది. భారీ వర్షం ఈదురుగాలులతో నగర ప్రజలు చల్లబడ్డారు. భారీ వర్షానికి పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట ప్రాంతంలో కరెంటు వైర్లు తెగి రోడ్డుపైన పడ్డాయి. ఇది గమనించకుండా ఆటోలో నుంచి దిగిన ఇద్దరు యువకులు కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చాంద్రాయణ గుట్టకు చెందిన జాఫర్ , అబూ లుగా…

Read Full News
అభివృద్ధి ల‌క్ష్యాల‌ను చేరుకుంటాం- సీఎం

అభివృద్ధి ల‌క్ష్యాల‌ను చేరుకుంటాం- సీఎం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాన‌న్నారు. దేశంలోని మహానగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనంలోకి తీసుకుని శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తామన్నారు.ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం రూ. 1,674.74 కోట్ల…

Read Full News
నేడు చేప‌మందు-ట్రాఫిక్ మ‌ళ్లింపులు

నేడు చేప‌మందు-ట్రాఫిక్ మ‌ళ్లింపులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న “చేప ప్రసాదం” పంపిణీ కార్యక్రమ సందర్భాన్ని పురస్కరించుకుని, వేదిక పరిసర ప్రాంతాల రోడ్లపై మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి, మరియు ట్రాఫిక్ ప్రవాహం సజావుగా, ఎలాంటి అంతరాయం లేకుండా సాగేలా చూడటానికి తేదీ 08-06-2026 ఉదయం 06:00 గంటల నుండి తేదీ 09-06-2026 రాత్రి 20:00 (08:00) గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. వాహనదారుల ఇబ్బంది లేని ప్రయాణం…

Read Full News
రాష్ట్రంలో వేసవి సెలవులు 15వరకు..!

రాష్ట్రంలో వేసవి సెలవులు 15వరకు..!

(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగాణలో పాఠశాలలకు ఈనెల 15వ తేదీ వరకు సెలవులను ఉపయోగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 12 వ తేదీన పాఠశాలలు తెరవాల్సి ఉంది అయితే 13, 14వ తేదీలు రెండవ శనివారం , ఆదివారం వస్తుండడంతో ప్రభుత్వం సోమవారం నుంచి విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి నికల్లో ఎందుకు సంబంధించిన ఉత్తర్వులు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మరో మూడు రోజులపాటు విద్యార్థులకు అదనంగా సెలవులు దక్కినట్లు అయింది. 12వ…

Read Full News
రాష్ట్ర అభివృద్ధికి  స్పష్టమైన ప్రణాలిక..!

రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన ప్రణాలిక..!

(హైదరాబాద్, న్యూస్ఇన్) తెలంగాణ‌కు సంబంధించి మాకు సమ‌గ్ర‌మైన ప్ర‌ణాళిక ఉంది.. 160 కిలోమీట‌ర్ల ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలోని న‌గ‌ర ప్రాంతాన్ని క్యూర్ ఓఆర్ఆర్‌-ఆర్ఆర్ఆర్ మ‌ధ్య ప్రాంతాన్ని ప్యూర్ (పెరీ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ), ఆర్ఆర్ఆర్ వెలుప‌ల ప్రాంతాన్ని రేర్ (రూర‌ల్ అగ్రిక‌ల్చ‌రల్ రీజియ‌న్ ఎకాన‌మీ)గా పెట్టుకున్నాం. గ‌తేడాది డిసెంబ‌రు 7, 8,9 గ్లోబ‌ల్ స‌ద‌స్సు నిర్వ‌హించాం.. పాల‌సీ డాక్యుమెంట్ విడుద‌ల చేశాం. క్యూర్‌లో స‌ర్వీస్‌, ప్యూర్ లో మ్యానుఫ్యాక్చ‌ర్‌, రేర్‌లో అగ్రికల్చ‌ర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం.. క్యూర్‌ను…

Read Full News