Headlines
మూసీ క‌నుమ‌రుగుకు రేవంత్, బీజేపీలు కుట్ర:కేటిఆర్

మూసీ క‌నుమ‌రుగుకు రేవంత్, బీజేపీలు కుట్ర:కేటిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కాంగ్రెస్, బీజేపీలు కలిసి భవిష్యత్ తరాలకు మూసీ నదిని లేకుండా చేస్తున్నాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన చేస్తామని మాటలు చెబుతున్న రేవంత్ రెడ్డి, మూసీ జన్మస్థానమైన వికారాబాద్ జిల్లాలో 12 లక్షల చెట్లను, అడవులను నరికివేసి, అడవులను తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా, నేవీ రాడార్ స్టేషన్ పేరిట రెండు వేల ఎకరాలకు పైగా అడవులను తొలగించి,…

Read Full News
కార్య‌క‌ర్త‌లు పోరాటానికి సిద్ధం కావాలి:నితిన్

కార్య‌క‌ర్త‌లు పోరాటానికి సిద్ధం కావాలి:నితిన్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సరికొత్త పోరాటానికి బీజేపీ కార్య‌క‌ర్త‌లు సిద్ధం కావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 9 జిల్లా బిజెపి నూతన కార్యాలయాల (రంగారెడ్డి రూరల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్) ప్రారంభోత్సవం చేశారు. కొత్తగా ప్రారంభించుకున్న బిజెపి జిల్లా కార్యాలయాలు పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే ‘సంకల్ప కేంద్రాలు’, ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాలని స్పష్టం చేశారు….

Read Full News
న‌ల్గొండ‌లో సీఎం టూర్- కాంగ్రెస్ నేత‌ల అరెస్టులు

న‌ల్గొండ‌లో సీఎం టూర్- కాంగ్రెస్ నేత‌ల అరెస్టులు

(న‌ల్గొండ‌,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న జిల్లా కాంగ్రెస్ లో రాజ‌కీయ దూమారం రేపుతోంది. కాంగ్రెస్ నేత‌ల్లో ఉన్న విబేధాలు మ‌రో సారి బ‌య‌ట‌ప‌డ్డాయి. అధికార పార్టీ నేత‌ల్లో అసంతృప్త రాగాన్ని చ‌ల్ల‌ర్చేందుకు ఈ సారి సీఎం ప‌ర్య‌ట‌న కావ‌డంతో పోలీసులు రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు. అసంతృప్త రాగం తీస్తున్న నేత‌ల‌ను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయ‌డం మొద‌లు పెట్ట‌డం రాజ‌కీయంగా హాట్ హాట్ గా మారింది. జిల్లాలో కాంగ్రెస్ కు తిరుగులేద‌ని చెబుతున్నా….గ్రూప్…

Read Full News
నగరంలో టీడీపీ ఎంపీ భూకబ్జా – ఆరోపణలు

నగరంలో టీడీపీ ఎంపీ భూకబ్జా – ఆరోపణలు

(హైదరాబాద్,న్యూస్ఇన్) విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై భూకబ్జా ఆరోపణలు ఆయన సోదరుడి ఫిర్యాదుతో వివాదాస్పదంగా మారుతున్నాయి.ఎంపీ కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్న M/s ఎక్సెల్లా ప్రాపర్టీస్ సంస్థ చేపడుతున్నట్లు పేర్కొంటున్న భారీ భూ ఆక్రమణ, ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారాన్ని అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించినట్లు మాజీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. కూకట్‌పల్లి మండలం, ప్రగతి నగర్ సమీపంలోని శంషీగూడ గ్రామ…

Read Full News
రాష్ట్రంలో నితిన్ న‌బీన్ మూడు రోజుల టూర్

రాష్ట్రంలో నితిన్ న‌బీన్ మూడు రోజుల టూర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షులు నితిన్ న‌బిన్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న ఆదివారం నుంచి జ‌రుగనుంది. పార్టీ కార్య‌క్ర‌మాల్లో మూడు రోజుల నితిన్ బీజీగా గ‌డుప‌నున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో తొలిసారి తెలంగాణాలో ప‌ర్య‌టించిన బీజేపీ జాతీయ అధ్య‌క్షులు న‌బిన్…రెండో సారి మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్రానికి వ‌స్తుండ‌డంతో బీజేపీ నేత‌లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శంషాబాద్ కు రానున్న నితిన్ న‌బిన్ కు పార్టీ నేత‌లు ఘ‌నంగా…

Read Full News
నారాయణమూర్తిని రోడ్డు పై చూసి పలకరించిన హిమాన్షు

నారాయణమూర్తిని రోడ్డు పై చూసి పలకరించిన హిమాన్షు

(హైదరాబాద్,న్యూస్ఇన్) శ్రీనగర్ కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తిని చూసి కారు ఆపి పలకరించిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు. “ఇంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఎంతో నిరాడంబరంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం నిజంగా స్ఫూర్తిదాయకం. అలాంటి గొప్ప వ్యక్తిని కలవడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా అనిపించింది” అంటూ ఆయనను కలిసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన హిమాన్షు. తనను కలిసిన హిమాన్షును ఎంతో అభిమానంతో పలకరించిన ఆర్….

Read Full News
హైదరాబాద్ లో ట్రంప్ రోడ్డు- ట్రంప్ హర్షం

హైదరాబాద్ లో ట్రంప్ రోడ్డు- ట్రంప్ హర్షం

(హైదరాబాద్, న్యూస్ఇన్) హైదరాబాద్ నగరంలో తన పేరుతో ఓ ప్రధాన రహదారికి నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టడంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో “భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్తగా ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ను ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన…

Read Full News
ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన కవలల పెళ్లి

ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన కవలల పెళ్లి

(నిజామాబాద్,న్యూస్ఇన్) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో అరుదైన కవలల పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. మండల పరిధిలోని మామిడిపల్లికి చెందిన కవల సోదరులు తరుణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిల వివాహాలు నిర్మల్ జిల్లా టెంబుర్ని గ్రామానికి చెందిన కవల సోదరీమణులు స్పందన, స్ఫూర్తిలతో గురువారం నిర్మల్‌లో ఒకే వేదికపై జరిగాయి. కవల సోదరులు కవల సోదరీమణులను పెళ్లాడిన ఈ క్వాడ్రప్లెట్ వెడ్డింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Read Full News
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

(హైదరాబాద్, న్యూస్ఇన్) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజుని నియమించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఎం ఓ పై కూడా ఈ బదిలీల ప్రభావం పడింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు.ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డి: అజిత్ రెడ్డిని సీఎంఓ (CMO) నుండి బదిలీ చేసి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా నియమించారు. టెక్స్‌టైల్స్ శాఖ అదనపు బాధ్యతలు: ఐఏఎస్ అధికారి సవ్యసాచి ఘోష్‌కు…

Read Full News
SIR గురించి ముఖ్య విషయాలు-గ‌మ‌నించండి

SIR గురించి ముఖ్య విషయాలు-గ‌మ‌నించండి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) SIR ప్ర‌క్రియ‌పై ఎన్నో అనుమానాలు అంద‌రినీ వెంటాడుతున్నాయి. ఈ ప్ర‌క్రియ‌లో ఓటు కోల్పోతే ప్ర‌భుత్వం నుంచి అందే సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఆగిపోతాయ‌న్న ఆందోళ‌న ఉంది. ఓట‌ర్ల జాబితాకు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ఎలాంటి సంబంధం లేనే లేదని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేస్తోంది. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ మొద‌లు కావ‌డంతో ఓట‌ర్లు కూడా త‌మ ఓటు హ‌క్కును కాపాడకోవ‌డంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది.ఎన్యుమ‌రేట‌ర్లు ఇచ్చే ద‌ర‌ఖాస్తులలో గ‌తంలో ఓటరుగా ఉన్న వివ‌రాలతో ఉంటాయి. తాజా…

Read Full News