Headlines
జైపూర్  ఎక్స్ ప్రెస్ లో మంట‌లు-త‌ప్పిన ప్ర‌మాదం

జైపూర్ ఎక్స్ ప్రెస్ లో మంట‌లు-త‌ప్పిన ప్ర‌మాదం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) జైపూర్ ఎక్స్ ప్రెస్ లో మంట‌లు చెల‌రేగాయి. నిలిచి ఉన్న రైల్లో ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో భారీ ప్ర‌మాదం త‌ప్పింది. రైలు లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభవించింది. హైదరాబాద్ – జైపూర్ ఎక్స్ ప్రెస్ రైతు మ‌రో గంట సేప‌ట్లో నాంప‌ల్లి స్టేష‌న్ నుంచి బ‌య‌లు దేరేందుకు సిద్ధంగా ఉన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఏసీ బోగిలైన B1,B2 బోగీలలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవ‌డం మంట‌లు వేగంగా వ్యాప్తి చెందాయి. వెంట‌నే స్పందించిన…

Read Full News
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు కమిటీ

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు కమిటీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా ఉద్య‌మ కారుల‌ను గుర్తించేందుకు ప్ర‌భుత్వం క‌మిటీ నియ‌మించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు–త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఆర్టీ నం.679 జారీ చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో, వారి సేవలను అధికారికంగా…

Read Full News
బండి భ‌గీర‌థ్ కేసు పై సీరియ‌స్ గా ఉన్నాం-సీఎం

బండి భ‌గీర‌థ్ కేసు పై సీరియ‌స్ గా ఉన్నాం-సీఎం

(హైద‌రాబాద్,,న్యూస్ఇన్‌) బండి సంజ‌య్ కేసులో ప్ర‌భుత్వం సీరియ‌స్ గా ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.బండి భ‌గీర‌థ్ ను విచారణకు బండి సంజయ్ తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కీలకమైన హోదాలో ఉండి హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత సంజయ్ పై ఉందన్నారు. తనకు తానుగా ఆయన కొడుకును విచారణకు అప్పగించాలని కోరారు. ఇదే స‌మ‌యంలో బాధిత కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. 8న అమ్మాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు….

Read Full News
బండి భ‌గీర‌థ పోక్సో కేసు-పార్టీల‌ అభిప్రాయాలు

బండి భ‌గీర‌థ పోక్సో కేసు-పార్టీల‌ అభిప్రాయాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా రాజ‌కీయాలు ఆస‌క్తి రేపుతున్నాయి. బండి భ‌గీర‌థ పోక్సో కేసుపై పార్టీల‌ అభిప్రాయాలు రాజ‌కీయంగా ఈ కేసును మ‌రింత హాట్ హాట్ గా మారుస్తున్నాయి.పార్టీల నేత‌లు వేదిక‌ల‌పై చేసే విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా..ఎవ‌రు ఎవ‌రితో కుమ్మ‌క్కు అనే చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక‌టని బీజేపీ, బీజేపీ, బీఆర్ ఎస్ ఒకటే అని కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్క‌ట‌ని బీఆర్ఎస్ లు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటాయి. ఈ నేప‌థ్యంలో భ‌గీర‌థ‌పై న‌మోదైన కేసు కొత్త…

Read Full News

గోవ‌ద్ధ చ‌ట్టాన్ని స‌వ‌రించాలి విహెచ్పీ డిమాండ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణలో పెరుగుతున్న గోవధ ఘటనలపై విహెచ్ పీ సంయుక్త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డా.సురేంద్ర కుమార్ జైన్ ఆందోళ‌న వ్యక్తం చేశారు. 1977 సంవ‌త‌స‌రం నుంచి గోవధ నిషేధ చట్టం అమలులో ఉన్నప్పటికీ, గత 50 ఏళ్లలో ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం విడ్డూరంగా ఉంద‌న్నారు. చట్టంలోని లొసుగుల కార‌ణంగా గోవ‌ధ చేస్తున్న వారికి శిక్షలు ప‌డ‌డం లేద‌న్నారు. చ‌ట్ట స‌వ‌ర‌ణ కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విహెచ్‌పి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తోందని ప్రకటించారు.సనాతన ధర్మంపై…

Read Full News
ప్ర‌ధాని మోడీ హాయంలో 93 శాతం పేప‌ర్లు లీక్

ప్ర‌ధాని మోడీ హాయంలో 93 శాతం పేప‌ర్లు లీక్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్ర‌ధాని మోడీ హ‌యాంలో 93 పేప‌ర్లు లీక్ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీట్-యూజీ 2026 రద్దు… మోడీ ప్రభుత్వ నియంతృత్వ… నిరంకుశ‌ నిర్ణయమ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వ ఏక‌ప‌క్ష ర‌ద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర‌ ప్రభావం ప‌డుతుంద‌న్నారు. దీంతో రెండు కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పేప‌ర్ లీక్ జ‌రిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదని ముఖ్య‌మంత్రి…

Read Full News
ఇంట‌ర్ కొత్త  సిల‌బ‌స్ – బోర్డు కీల‌క నిర్ణ‌యాలు

ఇంట‌ర్ కొత్త సిల‌బ‌స్ – బోర్డు కీల‌క నిర్ణ‌యాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఇంట‌ర్మీడిట్ విద్యా విధానంలో భారీ మార్పులు చేస్తూ తెలంగాణా స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.సైన్స్ విద్యార్థులకు గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు సంవత్సరాలకు విభజించింది.మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం కొత్త సిలబస్‌తో పుస్తకాలను నిపుణుల కమిటీ పర్యవేక్షణలో రూపొందించారు. జూన్ 1వ తేదీ నాటికి కొత్త పుస్త‌కాల‌ను పంపిణీ చేస్తామ‌ని ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించింది. జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మే 12 నుండి ప్రారంభమైంది. కొత్త అకడమిక్ ఇయర్ కోసం ‘ACE’…

Read Full News
PBKS Vs MI: ఉత్కంఠ మ్యాచ్ లో ముంబాయి విజ‌యం

PBKS Vs MI: ఉత్కంఠ మ్యాచ్ లో ముంబాయి విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్) పంజాబ్ కింగ్స్, ముంబాయి ఇండియ‌న్స్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా మారి విజ‌యం ముంబాయిని వ‌రించింది. తిల‌క‌వ‌ర్మ క్రీజులో నిల‌దొక్కుకోవ‌డంతో ముంబాయిని గెలిపించే ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ సీజ‌న్ మొద‌ట్లో వ‌రుస‌గా మ్యాచ్ లు విజ‌యం సాధించి ఆ త‌రువాత చ‌తికిల బ‌డింది. ఈ మ్యాచ్ ఓట‌మితో వ‌రుస‌గా 5 మ్యాచ్ ల‌లో పంజాబ్ఓట‌మి చెందిన‌ట్ల‌యింది. ఆ త‌రువాత 201 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ముంబాయికి ఓపెన‌ర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రికెల్ట‌న్…

Read Full News
బండి భ‌గీర‌థ బేయిల్ కేసు వాయిదా

బండి భ‌గీర‌థ బేయిల్ కేసు వాయిదా

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణాతో పాటు జాతీయ రాజ‌కీయాల్లో కూడా హాట్ హాట్ గా మారిన బండి భ‌గీర‌థ్ బేయిల్ కేసు వాయిదా ప‌డ‌డంతో పై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఈ రోజు కేసు విచార‌ణ జ‌రిగినా…రేప‌టికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. బండి సంజ‌య్ త‌న‌యుడు బండి భ‌గీర‌థ్ పై పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్ లో పోక్పో కేసు న‌మోదు అయింది. ఈ విష‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చినా… బండి సంజ‌య్ కేంద్ర మంత్రి కావ‌డంతో అంద‌రి…

Read Full News
ఏపీ సీఎం,డిప్యూటీ సీఎం వాహన శ్రేణి కుదింపు

ఏపీ సీఎం,డిప్యూటీ సీఎం వాహన శ్రేణి కుదింపు

(అమరావతి, న్యూస్ఇన్‌) ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు త‌మ వాహన శ్రేణిని కుదించుకున్నారు. సీఎం చంద్ర‌బాబు మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే…

Read Full News