Headlines
ఏపీ పాపులేష‌న్ మేనేజ్మెంట్ పాలసీ

ఏపీ పాపులేష‌న్ మేనేజ్మెంట్ పాలసీ

(అమరావతి, న్యూస్ఇన్‌) దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో పాపులేష‌న్ మేనేజ్మెంట్ పాల‌సీని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని, జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం చేపడతామని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రకటించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా జనాభాను దేశానికి సంపదగా…

Read Full News
KKR Vs GT : మ్యాచ్ లో కోల్ కొత్త విజ‌యం

KKR Vs GT : మ్యాచ్ లో కోల్ కొత్త విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్, గుజ‌రాత్ టైట‌న్స్ మ్యాచ్ లో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ బ్యాట‌ర్లు భారీ స్కోరు చేశారు. 20 ఓవ‌ర్ల‌లో 247 ప‌రుగుల చేసి 248 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యాన్ని నిర్దేశించారు.29 ప‌రుగుల తేడాతో కేకేఆర్ విజ‌యాన్ని అందుకుంది.కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో రహానే మిన‌హా మిగిలిన బ్యాట‌ర్లంతా రాణించారు. ఫిన్ అలెన్ గుజరాత్ బౌల‌ర్ల‌పై చెల‌రేగి ఆడాది తొలి వికెట్ ను 50 ప‌రుగుల లోపే ర‌హానే…

Read Full News
బండి భ‌గీర‌థ్ ను బాధ్య‌త‌గా అప్ప‌గిస్తున్నా సంజ‌య్

బండి భ‌గీర‌థ్ ను బాధ్య‌త‌గా అప్ప‌గిస్తున్నా సంజ‌య్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బండి భ‌గీర‌థ్ ను పోలీసుల‌కు బాధ్య‌త‌గా అప్ప‌గిస్తున్న‌ట్లు బండి సంజ‌య్ వెల్ల‌డించారు. వారం రోజుల క్రితం ఓ మైన‌ర్ బాలిక ఫిర్యాదు చేయ‌డంతో భ‌గీర‌థ‌పై పోక్సో కేసు న‌మోదైంది. పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదు చేసిన పోలీసులు వారం రోజులుగా అదుపులోకి తీసుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు. 16వ తేదీ సాయంత్రం త‌న న్యాయ వాదుల‌తో క‌లిసి పోలీసుల‌కు బండి సంజ‌య్ అప్ప‌గించిన‌ట్లు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. భ‌గీర‌థ్ పై పోక్సో…

Read Full News
ప‌రారీలో జూనియ‌ర్ బండి-లుక్ ఔట్ నోటీసులు..!

ప‌రారీలో జూనియ‌ర్ బండి-లుక్ ఔట్ నోటీసులు..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పోక్సో కేసు విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న జూనియ‌ర్ బండి పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయంశంగా మారిన బండి భ‌గీర‌థ‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు య‌త్నాలు మొద‌లు మొద‌లు పెట్టారు. రెండు సార్లు నోటీసులు ఇచ్చినా బండి భ‌గీర‌థ పోలీసు విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో భ‌గీర‌థ ను అదుపులోకి తీసుకునేందుకు 5 బృందాల‌ను పోలీసులు ఏర్పాటు చేశారు.క‌రీంగ‌న‌గ‌ర్, హైద‌రాబాద్, ఢిల్లీలో భ‌గీర‌థ‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా య‌త్నిస్తున్నారు. 8వ తేదీన…

Read Full News
SRH Vs RCB- మ్యాచ్ న‌కిలీ యాప్స్ జాగ్రత్త

SRH Vs RCB- మ్యాచ్ న‌కిలీ యాప్స్ జాగ్రత్త

(హైదరాబాద్, న్యూస్ఇన్) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను సైబర్‌ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారు. ఈనెల 22వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. SRH Vs RCB డిస్ట్రిక్స్ యాప్ లో మాత్ర‌మే…. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి…

Read Full News
బండి భ‌గీర‌త్ – బేయిల్  నిరాషే…..!

బండి భ‌గీర‌త్ – బేయిల్ నిరాషే…..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పోక్సో కేసు న‌మోదు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బండి భ‌గీర‌థ్ కు నిరాషే ఎదురైంది. బేయిల్ వ‌స్తుంద‌న్న ధీమాతో 13వ తేదీన పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన ఉన్నా…15వ తేదీ వ‌ర‌కు గ‌డువు కోరారు. రెండు రోజుల పాటు కోర్టులో ఈ కేసు పై విచార‌ణ‌లో జ‌రిగినా కోర్టు ఎలాంటి నిర్ణ‌యం వెల్ల‌డించ‌లేదు. ఈ నెల 8వ తేదీ న కేసు న‌మోదైన నాటి నుంచి భ‌గీర‌థ్ అజ్ఙాతంలో ఉన్నారు. పోలీసులు క‌రీంన‌గ‌ర్ ఇంటికి వెళ్లి…

Read Full News
పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంచాలి

పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంచాలి

(అమరావతి, న్యూస్ఇన్‌) చమురు దిగుమతులపై భారం తగ్గేలా పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంచాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో ముఖ్యమంత్రి ఇవాళ ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని 40 శాతానికి పెంచేలా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇథనాల్ మిశ్రమం అత్యధిక స్థాయిలో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు….

Read Full News
టీడీపీ పొదుపు మంత్రం-హైబ్రీడ్ మోడ‌ల్ లో మ‌హానాడు

టీడీపీ పొదుపు మంత్రం-హైబ్రీడ్ మోడ‌ల్ లో మ‌హానాడు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) తెలుగుదేశం పార్టీ ప్ర‌తి ఏటా నిర్వ‌హించే మ‌హానాడును నెల్లూరు లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా….. ప్ర‌ధాని మోడీ సూచ‌న‌లు పాటిస్తున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌హానాడును టీడీపీ కార్యాల‌యంలోనే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అన్నిగ్రామాల్లో క్ల‌స్ట‌ర్ల వారిగా ఎల్ ఇడీ స్క్రీన్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించిందని టీడీపీ ఏపీ అధ్య‌క్షులు ప‌ల్లా శ్రీనివాస్ రావ్ వెల్ల‌డించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 27,…

Read Full News
LSG Vs CSK : ల‌క్నో ఘ‌న విజ‌యం

LSG Vs CSK : ల‌క్నో ఘ‌న విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) ల‌క్నో సూప‌ర్ జెంట్స్ ఘ‌న విజ‌యం సాధించింది.188 ప‌రుగులు విజ‌య ల‌క్ష్యాన్ని 17 ఓవ‌ర్ల‌లో పూర్తి చేసింది. కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి ల‌క్నో చెన్నై పై ఘ‌న విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ల‌క్నోకు ఓపెన‌ర్లు అద్భుత‌మైన శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ భాగ‌స్వామ్యం కోసం 11.4 ఓవ‌ర్ల‌లో 135 ప‌రుగుల జోడించారు. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్ ల‌ను చెన్నై బౌల‌ర్లు ఎక్క‌డా ఇబ్బందులు పెట్ట‌లేక‌పోయారు. య‌దేచ్ఛ‌గా ప‌రుగులు సాధిస్తూ ల‌క్నో విజ‌యం కోసం…

Read Full News

బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కేంద్ర మంత్రి బండి సంజ‌య్ గ‌త కొన్ని రోజులుగా తీవ్ర టెన్ష‌న్ లో ఉన్నారు. త‌న‌యుడు భ‌గీర‌థ్ పై పోక్సో కేసు న‌మోదు కావ‌డంతో ఎంతో ఎమోష‌న్ లో ఉన్న సంజ‌య్ కు మ‌రో షాక్ త‌గిలింది. సంజ‌య్ త‌ల్లి శంకుత‌ల‌కు ఈ రోజు సాయంత్రం గుండెపోటుకు గుర‌య్యారు. శకుంత‌ల‌కు గుండెపోటు రావ‌డంతో ఆమెను వెంట‌నే న‌గ‌రంలోని మెడీక‌వ‌ర్ ఆసుప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. వైద్యులు ఆమెకు స్టంట్ వేయ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. గ‌చ్చిబౌలిలోని మెడిక‌వ‌ర్…

Read Full News