బండి సంజయ్ కు పునర్వ్యవస్థీకరణ టెన్షన్
(హైదరాబాద్,న్యూస్ఇన్) ఇటీవలే ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ప్రధాని విదేశీ పర్యటన అనంతరం మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల్లో ఒకరు సేఫ్ గా ఉంటారని అంటున్నారు. మరో మంత్రి తనయుడి ప్రభావం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తుండడంతో మరో మంత్రి…