Headlines
పాల‌మూరు ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

పాల‌మూరు ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి సొంత జిల్లా పాల‌మూరు ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లాలో ని సాగునీటి ప్రాజెక్టుల పై ఈ భేటీలో ప్ర‌ధాన చ‌ర్చ జ‌రిగింది. భేటీ సంద‌ర్భంగా సీఎం నేత‌ల‌కు పలు కీలక సూచనలు చేశారు.పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ నిధుల విషయంలో…

Read Full News
బండి భగీరథ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

బండి భగీరథ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

(హైదరాబాద్,న్యూస్ఇన్‌) బండి భ‌గీర‌థ్ కేసులో ప్ర‌భుత్వం మ‌రోసిట్ నియ‌మించింది.ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు భ‌గీర‌థ‌పై న‌మోదు కాగా ఆ తరువాత వారం రోజులుగా భ‌గీర‌థ్ పోలీసుల‌కు స‌రెండ‌ర్ అయిన‌ట్లు బండి సంజ‌య్ వెల్ల‌డించారు. పోక్సో కేసు వివాదాస్ప‌దంగా మార‌డంతో ప్ర‌భుత్వం ఈ కేసును విచార‌ణ వేగ‌వంతం చేసేందుకు సిట్ నియ‌మించింది. ఇదే స‌మ‌యంలో భ‌గీరథ్ ముంద‌స్తు బేయిల్ తో పాటు మ‌ధ్యంత‌ర బేయిల్ ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు న్యాయ స్థానాల్లో చేశారు. సోష‌ల్ మీడియా ఫైట్…………

Read Full News

జలమండలి మేనేజ‌ర్ ఇంట్లో నీళ్ల‌లా నిధులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ జ‌ల‌మండలి మేనేజ‌ర్ అనంత ల‌క్ష్మికుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఈ రోజు ఉద‌యం నుంచి జ‌రుగుతున్న సోదాల్లో ఆదాయినికి మించి ఆస్తులు ఆయ‌న ద‌గ్గ‌ర అధికారులు గుర్తించారు.మల్లాపూర్ లోని ఆయ‌న నివాసంతో పాటు బంధువుల నివాసాల్లో సోదాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ప్రాథ‌మిక స‌మాచారం ప్రకారం కోటి ప‌ది ల‌క్ష‌ల న‌గ‌దుతో పాటు సుమారు కిలో బంగారు అభ‌ర‌ణాలు గుర్తించారు. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లోని గేటెడ్ క‌మ్యూనిటీల్లో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్…

Read Full News
సోష‌ల్ మీడియా లో రెచ్చ‌గొడితే.. ఇక అంతే….!

సోష‌ల్ మీడియా లో రెచ్చ‌గొడితే.. ఇక అంతే….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) సోష‌ల్ మీడియా ప్లాట్ పాంలపై నిరంత‌రం నిఘా వేసేందుకు న‌గ‌ర పోలీస్ ఏర్పాటు చేసింది. సోష‌ల్ మీడియాలో రెచ్చ‌గొడితే….వారిపై చ‌ర్చ‌లు చేప‌ట్టందుకు సిటీ పోలీస్ రెడీ అవుతోంది. సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్‌ను హైద‌రాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించింది. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు…

Read Full News
రాష్ల్రంలో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు

రాష్ల్రంలో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కి కొర‌త లేద‌ని చ‌మురు సంస్థ‌లు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని చమురు కంపెనీలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరాను ప్రభుత్వ రంగ ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలో ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెల్లడించారు. ఈ నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్‌ సరఫరాలో 14.2…

Read Full News
RR Vs DC : శుభారంభం-సునాయ‌స విజ‌యం

RR Vs DC : శుభారంభం-సునాయ‌స విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ లో ఢిల్లీ రాజ‌స్థాన్ పై విజ‌యం సాధించింది. ఐదు వికెట్ల తేడా తో ఢిల్లీ ఆర్ ఆర్ పై విజ‌యం ద‌క్కించుకుంది.ఢిల్లీ ఓపెన‌ర్లు చెల‌రేగ‌డంతో విజ‌యం సులువుగానే విజ‌యం ద‌క్కేలా క‌నిపించింది.194 ప‌రుగులు విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ఢిల్లీకి ఓపెన‌ర్లే శుభారంభం అందించారు. వికెట్ కోల్పోకుండా కేఎల్ రాహూల్- అభిషేక్ పోరెల్ లు 10 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగులు సాధించారు. అనంత‌రం 11వ ఓవర్ తొలి…

Read Full News
భ‌గీర‌థ POCSO కేసు-హై కోర్టు సీరియ‌స్

భ‌గీర‌థ POCSO కేసు-హై కోర్టు సీరియ‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బండి భ‌గీర‌థ POCSO కేసు విచార‌ణ సంద‌ర్భంగా జ‌రిగిన ప‌రిణామాల‌పై హై కోర్టు సీరియ‌స్ గా స్పందించింది.తెలంగాణా రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారిన బండి భ‌గీర‌థ పోక్సో కేసు సోష‌ల్ మీడియాలో కూడా క‌ల‌క‌లం రేపింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అటు సోష‌ల్ మీడియా వేదిక‌లు, ఇటు విచార‌ణ‌పై అంద‌రి దృష్టి నెల‌కొంది. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ముంద‌స్తు బేయిల్ కోసం బండి…

Read Full News
మంత్రి పదవికి నేనే అర్హూడిని-రాహూల్ కు లేఖ‌

మంత్రి పదవికి నేనే అర్హూడిని-రాహూల్ కు లేఖ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఉమ్మ‌డి రంగారెడ్డి-హైద‌రాబాద్ జిల్లాల నుంచి తాను మంత్రి ప‌ద‌వికి అర్హుడినని… అవ‌కాశం క‌ల్పించాల‌ని ప‌రిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి రాహూల్ గాధీని కోరారు.తెలంగాణాలో మంత్రి వ‌ర్గం పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ప‌రిగి ఎమ్మెల్యే రాంమోహ‌న్ రెడ్డి రాహూల్ గాంధీకి రాసిన లేఖ కొత్త చ‌ర్చ దారి తీస్తోంది. మంత్రి ప‌ద‌వి కి అర్హుడిని తానే అంటూ లేఖ‌లో పేర్కొన్న ఆయ‌న‌కు త‌న‌కు క్యాబినెట్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని రాహూల్ గాంధీని కోరారు. రెండో సారి ఎమ్మెల్యేగా…

Read Full News
భ‌గీర‌థ్ ను ప‌ట్టుకున్నారా-సంజ‌య్ అప్ప‌గించారా

భ‌గీర‌థ్ ను ప‌ట్టుకున్నారా-సంజ‌య్ అప్ప‌గించారా

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) భ‌గీర‌థ్ ను ప‌ట్టుకున్నారా…సంజ‌య్ అప్ప‌గించారా అన్న దానిపై ఎన్నో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అరెస్టు చేశామ‌ని పోలీసులు చెబుతుండ‌గా…బాధ్య‌త‌గా త‌న కొడుకును పోలీసులకు అప్ప‌గించాన‌ని సంజ‌య్ ఎక్స్ లో వెల్ల‌డించారు. ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను బండి సంజ‌య్ కార్యాల‌యం విడుద‌ల చేసింది. ఈనేప‌థ్యంలో ఇది పోలీసుల ఘ‌న‌తా….బండి సంజ‌య్ అప్ప‌గింతా అన్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్య‌త‌తో ప్ర‌తి అంశం కూడా సున్నితంగా మారింది. భ‌గీర‌థ‌పై ఫిర్యాదు చేసిన స‌మ‌యం నుంచి…

Read Full News