తెలంగాణాలో ‘చావు’ ల రాజకీయం….!
-అసెంబ్లీ సమావేశాలతో వ్యక్తి గత విమర్శలు…!! ( న్యూస్ఇన్,హైదరాబాద్) రాజకీయాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, విమర్శలు సహజం.ఒక రాజకీయ నాయకుడి మరణాన్ని కోరుకునే వ్యాఖ్యలు ప్రధాన పార్టీల్లో చిచ్చు రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలపై చర్చలు, ప్రభుత్వ విధానాలపై చర్చ జరుగుతుందని భావించినా దాదాదపు మూడు రోజుల పాటు చావులపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల కంటే సహజంగా చేస్తున్న ఈ విమర్శలకే మీడియాలో ప్రాధాన్యం దక్కడం విశేషం. శాసనసభ సమావేశాల సందర్భంగా తొలి…