హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్
(న్యూస్ ఇన్,హైదరాబాద్) హైదరాబాద్‌కు మరో భారీ ప్రాజెక్టు రానుంది. దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైపర్ వాల్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్ ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలిసి ప్రాజెక్టు వివరాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్ల) సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ…