దానం పై అన‌ర్హ‌త ….ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్

దానం పై అన‌ర్హ‌త ….ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) సీనియ‌ర్ నేత దానం నాగేంద‌ర్ పై కోర్టు అన‌ర్హ‌త వేటు వేయ‌డంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ పెరుగుతోంది. దానం త‌రువాతి కేసు క‌డియం శ్రీహ‌రి కేసు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో క‌డియం శ్రీహ‌రి టెన్ష‌న్ తో స‌త‌మ‌తం అవుతున్నార‌ట‌. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న క‌డియం శ్రీహ‌రి రాష్ట్ర ఆవిర్భావం త‌రువాత గులాబీ గూటికి చేరుకున్నారు. గులాబీ పార్టీలో చేరిన ఆయ‌న‌కు తొలిసారి పార్టీ ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. ఉప ముఖ్య‌మంత్రిగా…

Read Full News
వివాదంలో సీఎంఓ….గెస్ట్ హౌస్ కు వ‌స్తావా…. చ‌ర్చింద్దాం..!

వివాదంలో సీఎంఓ….గెస్ట్ హౌస్ కు వ‌స్తావా…. చ‌ర్చింద్దాం..!

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) తెలంగాణ సీఎం ఓ మ‌రోసారి వివాదాల్లోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి స‌న్నిహితులుగా ఉండే నేత‌ల వ్య‌వ‌హార శైలి మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారుతోంది. ఓ మ‌హిళా వ్యాపార వేత్త చేసిన ట్వీట్ తెలంగాణా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారి తీసేలా క‌నిపిస్తోంది. మీడియా రంగంలో ఉన్న ఆ మ‌హిళా వ్యాపార వేత్త త‌న సంస్థ‌కు ప్ర‌క‌ట‌న‌లను న్యాయ బద్ధంగా ఇవ్వాల‌ని కోరుతోంది. కాని ఆ మ‌హిళా వ్యాపార వేత్త నిర్వ‌హించే సంస్థ‌కు ప్రభుత్వ ప్ర‌క‌ట‌న‌లు రాలేదు. దీంతో…

Read Full News
హైకోర్టు అనర్హత తీర్పుపై … సుప్రీం కోర్టు కు దానం నాగేంద‌ర్ !

హైకోర్టు అనర్హత తీర్పుపై … సుప్రీం కోర్టు కు దానం నాగేంద‌ర్ !

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) హై కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ సుప్రీం కోర్టు త‌లుపు త‌ట్టారు. హై కోర్టు తీర్పును నిలిపి వేయాల‌ని పీటిష‌న్ దాఖ‌లు చేశారు. నిన్నటి వ‌ర‌కు సుప్రీం కోర్టుకు వెళ్లేది లేద‌ని స్ప‌ష్టం చేసిన దానం నాగేంద‌ర్ అన‌ర్హ‌త‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. మీడియాతో ప‌లు ద‌ఫాలుగా మాట్లాడిన సీనియ‌ర్ నేత హై కోర్టు తీర్పుతో డిఫెన్స్ లో ప‌డ్డారు. స్పీక‌ర్ తీర్పు త‌రువాత కోర్టులో కూడా త‌న‌కు…

Read Full News
రైతు ఆదాయం పెంపుపైనే కేంద్రం దృష్టి-శివ‌రాజ్ సింగ్ చౌహాన్

రైతు ఆదాయం పెంపుపైనే కేంద్రం దృష్టి-శివ‌రాజ్ సింగ్ చౌహాన్

(న్యూస్ఇన్, హైద‌రాబాద్) రైతుల ఆదాయాలను పెంచడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ పరిస్థితులపై స‌ద‌స్సులో చ‌ర్చించారు. పంటల వైవిధ్యీకరణ, ఎల్‌నినో ప్రభావం, రానున్న రబీ సీజన్‌ ప్రణాళికలపై సదస్సులో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది.రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నది వ్యవసాయ రంగానికి కేంద్రం అందించే సహకారానికి…

Read Full News
దానం నాగేంద‌ర్ పై హై కోర్టు కీల‌క తీర్పు- స్వాగ‌తించిన దానం

దానం నాగేంద‌ర్ పై హై కోర్టు కీల‌క తీర్పు- స్వాగ‌తించిన దానం

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కు హై కోర్టు షాక్ ఇచ్చింది. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ గ‌తంలో ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు కింద ఎమ్మెల్యేగా అన‌ర్హుడిగా ప్ర‌క‌టించింది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నిక‌ల్లో ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన దానం నాగేంద‌ర్ రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్ అవ‌త‌రించండంతో కాంగ్రెస్ పార్టీలో…

Read Full News
రేవంత్ రెడ్డి ఆస్తులు- కేసీఆర్ ఆస్తుల‌పై విచారణకు సిద్ధమా…?

రేవంత్ రెడ్డి ఆస్తులు- కేసీఆర్ ఆస్తుల‌పై విచారణకు సిద్ధమా…?

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్) కేసీఆర్ ఫాం హౌస్ భూముల‌తో పాటు కూడ‌బెట్టిన ఆస్తుల‌పై కూడా విచార‌ణ కు తాము సిద్ధ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా సిద్ధం కావాల‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స‌వాల్ విసిరారు.సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటిఆర్ త‌ప్పు బ‌ట్టారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాల్లో ఉందంటూ ఇంతకాలం ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా అది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని అంగీకరించారని చెప్పారు. వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్…

Read Full News
తెలంగాణా చ‌రిత్ర‌లో సెప్టెంబ‌ర్ 17కు ప్ర‌త్యేక స్థానం- సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణా చ‌రిత్ర‌లో సెప్టెంబ‌ర్ 17కు ప్ర‌త్యేక స్థానం- సీఎం రేవంత్ రెడ్డి

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్‌) తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మారేందుకు ఈ రోజు ప్ర‌త్య‌క‌మైంద‌ని పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరించే పోరాటాలకు వేదికగా నిలిచిందన్నారు. సమ్మక్క–సారలమ్మల పోరాటం నుంచి రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు ప్రజా చైతన్యం కొనసాగిందని గుర్తుచేశారు. ప్రజా పాలన అంటే…

Read Full News
సీఎం ప్రస్తావించిన భూములపై సీబీఐ విచారణ చేయాలి

సీఎం ప్రస్తావించిన భూములపై సీబీఐ విచారణ చేయాలి

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్‌) సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎవరెవరికి అక్రమ భూములు ఉన్నట్టు వెల్ల‌డించారో ఆ భూముల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని టీఆర్ ఎస్ చీఫ్ క‌విత డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి దీనిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. అసెంబ్లీలో ఈరోజు సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ గారి ఫాం హౌస్…

Read Full News
భూఅక్ర‌మాల‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: హ‌రీష్

భూఅక్ర‌మాల‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: హ‌రీష్

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్) గ‌త ప్ర‌భుత్వం నుంచి తాజా భూ వివాదాల‌పై వ‌ర‌కు హాయంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై సుప్రీం కోర్టు జడ్జితో విచార‌ణ చేయాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌పై హ‌రీష్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అస‌లు స‌మ‌స్య‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు సీఎం డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ న‌డిపిస్తున్నార‌ని ఆరోపించారు. 22A నిషేధిత భూముల అంశంపై బీఆర్ఎస్ గతంలో చేసిన ఆరోపణలు నిజమని సీఎం రేవంత్ రెడ్డి…

Read Full News
కేసీఆర్ స‌ర్కార్ కొల్ల‌గొట్టిన భూముల‌ వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన సీఎం

కేసీఆర్ స‌ర్కార్ కొల్ల‌గొట్టిన భూముల‌ వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన సీఎం

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్) ధ‌ర‌ణితో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం స‌హా ఆ పార్టీ నేత‌లు కొల్ల‌గొట్టిన భూముల వివ‌రాల‌ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా వెల్ల‌డించారు. కేసీఆర్, కేటిఆర్, హ‌రీష్, క‌విత, కొండ‌ల్ రావ్ లు త‌మ పేర్ల‌పైకి మార్చుకున్న భూ వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టారు.22ఏ వివాదంతో మొద‌లైన ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దూమారం రేపుతోంది. అధికార‌, విప‌క్ష పార్టీలు ఇదే అంశం ఆధారంగా స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు చేసుకుంటున్నాయి. గతంలో జరిగిన భూ రికార్డుల మార్పులు, వాటి…

Read Full News