Headlines
తెలంగాణా మంత్రి వ‌ర్గం- కీల‌క నిర్ణ‌యాలు

తెలంగాణా మంత్రి వ‌ర్గం- కీల‌క నిర్ణ‌యాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశంలో మంత్రి మండలి ప‌లు నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపింది. ప్ర‌ధానంగా కేంద్ర ప్ర‌భుత్వం మార్పులు చేర్పుల‌తో అమ‌లులోకి తెచ్చిన ఉపాధి హామీ ప‌థ‌కంపై నిర‌స‌న తెలియ‌చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. మంత్రి వ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యాల‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. మంత్రి వ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యాలు ….. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం రాష్ట్రంలో…

Read Full News
ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు తెలంగాణా ఆర్టీసీ బ్రేక్

ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు తెలంగాణా ఆర్టీసీ బ్రేక్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వ‌రుస ప్ర‌మాదాల‌కు గురౌతున్న ఎల‌క్ట్రిక్ బ‌స్సుల నిర్వ‌హ‌ణ‌ను నిలిపి వేయాల‌ని ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకుంది. సెఫ్టీ స‌ర్టిఫికేట్ ఉంటేనే ప్ర‌యాణికుల‌కు ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు న‌డిపించాల‌ని ఆర్టీసి నిర్ణ‌యం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో నడుస్తున్న జె.బి.ఎమ్ ఎలక్ట్రిక్ బస్సులలో (JBM e-Buses) వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణీకుల భద్రతను దృష్ట్యా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది….

Read Full News
భారీగా ఆస్తులు వెనకేసుకున్న డీఎస్పీ….!

భారీగా ఆస్తులు వెనకేసుకున్న డీఎస్పీ….!

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) బినామి పేర్ల‌తో ఓ పోలీసు అధికారి భారీగా అక్ర‌మాస్తులు కూడ బెట్టిన‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏక‌కాంలో ఆ డిఎస్పీతో పాటు స‌మీప బంధువుల ఇళ్ల‌పై ఏక కాలంలో దాడులు చేయ‌డంతో అవినీతి అధికారి గుట్టు ర‌ట్టు అయింది. గ‌తంలో డిఎస్పీగా ప‌ని చేసిన భీంరెడ్డి న‌గ‌రంతో పాటు శివారు ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. కీల‌క ప్రాంతాల్లో అవ‌కాశం ద‌క్క‌డాన్ని ఆ అధికారి భారీగా ఆస్తులు కూడ‌బెట్టుకున్నారు. నార్సింగ్…

Read Full News
హైద‌రాబాద్ లో హై టెన్ష‌న్ పాలిటిక్స్-హ‌రీష్ అరెస్టు

హైద‌రాబాద్ లో హై టెన్ష‌న్ పాలిటిక్స్-హ‌రీష్ అరెస్టు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ హై టెన్ష‌న్ పొలిటిక్స్ కు వేదికైంది.కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ ల నేత‌లు స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో న‌గ‌రంలో ప్రస్తుతం ఉన్న‌చ‌ల్లటి వాతావ‌ర‌ణంలో రాజ‌కీయ వేడి రాజుకుంది. అటు మంత్రులు, ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు తేల్చుకుందాం రా అంటూ ముందుకు రావ‌డంతో పోలీసుల‌కు ఈ వ్య‌వ‌హారం చెమ‌టలు ప‌ట్టిస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం మాజ మంత్రి హ‌రీష్ రావ్ గురుకుల పాఠ‌శాల‌ల టెండ‌ర్ల విష‌యంలో గోల్ మాల్ జ‌రిగింద‌ని, రూ. 2 వేల…

Read Full News
సవాళ్లకు సై అంటున్న నేతలు…!

సవాళ్లకు సై అంటున్న నేతలు…!

(హైదరాబాద్,న్యూస్ఇన్) కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు సవాళ్లకు సై… అంటున్నారు. ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకు మంత్రి జూపల్లి తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను నిరూపిస్తానని ప్రకటించారు.బిఆర్ఎస్ పాలనలో అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపై చర్చకు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు సై ..అన్నారు. తెలంగాణ భవన్ లోనే చర్చకు సిద్ధమని జూపల్లి…

Read Full News
రాముడి రాజ‌కీయం ఇప్పుడేమైంది….జ‌గ్గారెడ్డి

రాముడి రాజ‌కీయం ఇప్పుడేమైంది….జ‌గ్గారెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బీజేపీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్మాణం చేసిన అయోధ్య రామాల‌యంలో దొంగ‌లు ప‌డితే బీజేపీ నేత‌లు ఎందుకు సైలెంట్ ఉంటున్నార‌ని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు. దేవాల‌యం నిర్మించి క్రెడిట్ ద‌క్కించుకున్న‌మోడీ, షాలు ఇప్పుడు మౌనంగా ఉండ‌డం దేనికి సంకేత‌మ‌న్నారు. భ‌క్తులు ఎంతో భ‌క్తితో హుండీలో కానుక‌లు వేస్తే వాటిని మాయం చేస్తున్న ఘ‌న‌త బీజేపీ నేత‌ల‌కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. రామాల‌యం ఘ‌ట‌న‌పై ప్ర‌దాని మోడీ కంటే ముందు రాహూల్ గాంధీ స్పందించిన…

Read Full News
రాష్ట్రంలో ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌కు సిద్ధం….రేవంత్ సిద్ధ‌మా…!

రాష్ట్రంలో ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌కు సిద్ధం….రేవంత్ సిద్ధ‌మా…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో జరుగుతున్నదే చెత్తపాలన అని, దాని గురించి మళ్ళీ చర్చ పెడదామని రేవంత్ అనడం పైన కేటీఆర్ స్పందించారు. నిజానికి రేవంత్ రెడ్డికి దమ్ముంటే తనతో చర్చకు రావాలన్నారు.రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగట్టకుంటే అక్కడే రాజీనామా పత్రం ఇచ్చి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఈ సవాలుకు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ నేత‌ల దోపిడి కార‌ణంగానే రాష్ట్రం దివాళా తీస్తోంద‌ని కేటిఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి భావ దారిద్య్రంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ…

Read Full News
ఉస్మానియా ఆసుప‌త్రి వైద్యులు అరుదైన ఘ‌న‌త‌

ఉస్మానియా ఆసుప‌త్రి వైద్యులు అరుదైన ఘ‌న‌త‌

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) ఉస్మానియా ఆసుప‌త్రిలో వైద్యులు అరుదైన ఘ‌న‌త సాధించారు. తొలిసారి ఒకేసారి ఒక్క పేషెంట్‌కు 5 అవయవాలను విజయవంతంగా (మల్టీ-విసెరల్) ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. 36గంట‌ల పాటు జ‌ర‌గిన ఈ ఆప‌రేష‌న్ రోగికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఒక్కో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకే ల‌క్ష‌ల రూపాయ‌లు ప్రైవేటు ఆపుప‌త్ర‌లు దండుకుంటున్న ఈ రోజుల్లో ఉస్మానియ‌లో ఈ ఆసుప‌త్రిని ఉచితంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించి చ‌రిత్ర సృష్టించారు. కడుపు (Stomach), డ్యూడినమ్ (duodenum) ప్యాంక్రియాస్ (Pancreas), చిన్నపేగు (small…

Read Full News
ORR పై కాల్పులు – పోలీసులకు గాయాలు

ORR పై కాల్పులు – పోలీసులకు గాయాలు

(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న భూష్మి శ్రీకాంత్ ను కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై దాడికి శ్రీకాంత్ ప్రయత్నించాడు ఈ సమయంలో నల్గొండ జిల్లా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. నిందితుడి కాళ్ళపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన లో కానిస్టేబుల్ కూడా గాయపడటంతో కానిస్టేబుల్…

Read Full News
రాష్ట్రంలో Gen-Z ను ఆకర్శించే ప్రణాళికల‌తో బీజేపీ

రాష్ట్రంలో Gen-Z ను ఆకర్శించే ప్రణాళికల‌తో బీజేపీ

రాష్ట్రంలో Gen-Z ను ఆక‌ట్టుకునే ప్ర‌ణాళిక‌ల‌ను బీజేపీ అమ‌లు చేసేందుకు పావులు క‌దుపుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షులు నితిన్ న‌బిన్ ప‌ర్య‌ట‌న ప్ర‌ధానంగా యువ‌త చుట్టే ఎక్కువ‌గా తిరిగింది. రాష్ట్రంలో మూడు రోజులు ప‌ర్య‌టించిన ఆయ‌న రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేయాల‌న్న సూచ‌న‌లు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు నేతృత్వంలో జాతీయ అద్యక్షుడితో మూడు రోజుల ప్రజా కార్యక్రమాలను నిర్వహించి కార్యకర్తల్లో నూతన జోష్…

Read Full News