Headlines
వారం త‌రువాత అమరావతికి చంద్ర‌బాబు

వారం త‌రువాత అమరావతికి చంద్ర‌బాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) వారం రోజుల జిల్లాల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరిగి అమరావతికి రానున్నారు. సోమవారం ఆర్టీజీఎస్ సమీక్షతో సహా పలు సమావేశాలు నిర్వహించనున్నారు. వారం రోజులు క్షణం తీరిక లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు… మొత్తం 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంవోయూలు, సంక్షేమ కార్యక్రమాలు, రైతులు-ప్రజలతో ముఖాముఖి వంటి సమావేశాలతో పర్యటన సాగింది. ఈనెల 1వ తేదీన అమరావతి నుంచి…

Read Full News
కాళేశ్వ‌రం పూర్తి చేస్తాం-త‌మ్మిడి హట్టి నిర్మిస్తాం

కాళేశ్వ‌రం పూర్తి చేస్తాం-త‌మ్మిడి హట్టి నిర్మిస్తాం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వ‌చ్చే ఏడాది నాటికి కూలిపోయిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేస్తామ‌ని, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపి త‌మ్మిడి హ‌ట్టి నిర్మాణం మొద‌లు పెడుతామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై అధికారుల‌తో క‌లిపి పీపీపీ ఇచ్చిన ఉత్త‌మ్ ప్ర‌పంచంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు కంటే చెత్త ప్రాజెక్టు మ‌రొక‌టి లేద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ విధానం వ‌ల్ల తెలంగాణా ప్ర‌జ‌ల‌కు భారంగా మారింది. ఎన్డీఎస్ ఏ నివేదిక ఆధారంగా వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు నాటికి…

Read Full News
మీకు చేత‌కాక‌పోతే…మాకు అప్ప‌గించండి

మీకు చేత‌కాక‌పోతే…మాకు అప్ప‌గించండి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కాళేశ్వ‌రం ప్రాజెక్టు వినియోగించుకుని నీటిని ఎత్తిపోడం కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చేత‌గాక పోతే త‌మ‌కు వారం రోజులు అప్ప‌గిస్తే…నీటిని ఎలా ఎత్తిపోయాలో చూపిస్తామ‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగమైన క‌న్నేప‌ల్లి పంప‌హౌస్ ను బీఆర్ ఎస్ నేత‌ల‌తో క‌లిసి కేటిఆర్ సంద‌ర్శించారు. గోదావ‌రి జ‌లాలు వృదా అవుతున్నా ప్ర‌భుత్వం ఈ నీటి గుకన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌ల నుంచి వెంటనే నీటిని…

Read Full News
టెలిగ్రామ్ యాప్ పై కేంద్రం సీరియస్

టెలిగ్రామ్ యాప్ పై కేంద్రం సీరియస్

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్) టెలిగ్రామ్ యాప్ ఆధారంగా పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర ఆడియో-విజువల్ మెటీరియల్ విరివిగా వ్యాప్తి చెందుతున్న విషయంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌ను హెచ్చరించింది.పైరసీ చిత్రాలు, కాపీరైట్ ఉల్లంఘన జరిగిన ఆడియో-విజువల్ కంటెంట్‌ను గుర్తించడం, నివేదించడం, వాటికి యాక్సెస్ రద్దుచేయడం, తొలగించడం కోసం వ్యవస్థలను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌ను కోరింది.

Read Full News
కవితకు కలిసి రాని టీఆర్ఎస్…!

కవితకు కలిసి రాని టీఆర్ఎస్…!

(హైదరాబాద్, న్యూస్ఇన్) కల్వకుంట్ల కవితకు టిఆర్ఎస్ కలసి రావడం లేదు… టిఆర్ఎస్ పార్టీలోనే రాజకీయ జీవితం మొదలు పెట్టిన ఆమెకు పార్టీలో తలెత్తిన పరిణామాలతో పార్టీ సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ టార్గెట్ గా కవిత తెలంగాణ ఉద్యమ సమయంలో సమయం నుంచి నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి పేరుతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదికపై నుంచి పోరాటాలకు శ్రీకారం చుట్టింది. రాజకీయంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో తన మార్పు వేసుకోవాలని…

Read Full News
జూప‌ల్లి సెల్ఫ్ గోల్…దిద్దుబాటు చ‌ర్య‌లపై ఫోక‌స్

జూప‌ల్లి సెల్ఫ్ గోల్…దిద్దుబాటు చ‌ర్య‌లపై ఫోక‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మంత్రి జూప‌ల్లి కృష్ణారావ్ గురువారం సెల్ఫ్ గోల్ చేసుకుని శుక్ర‌వారం దిద్దు బాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి పై మీడియా స‌మావేశాన్ని గాంధీ భ‌వ‌న్ లో నిర్వ‌హించిన జూప‌ల్లి బీఆర్ ఎస్ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు తెలంగాణా భ‌వ‌న్ లో బ‌హిరంగ చ‌ర్చ‌కు వ‌స్తాన‌న్న‌ది మంత్రి స‌వాల్….ఇక కాంగ్రెస్ ను వేటాడే ప‌నిలో ఉన్న బీఆర్ ఎస్ కు ఇదో అస్త్రంగా దొరికింది. అధికార పార్టీలో…

Read Full News
త్వరలో పోలీసు శాఖలో 5 వేల ఉద్యోగాలు

త్వరలో పోలీసు శాఖలో 5 వేల ఉద్యోగాలు

(హైదరాబాద్, న్యూస్ఇన్) తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో 5 వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ (హెచ్‌ఆర్‌ఎం-7) జూన్ 27, 2026న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.78లో నియామకాల వివరాలను వెల్లడించింది. ఈ నియామకాల ద్వారా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు కానిస్టేబుళ్లు, డ్రైవర్లు, మెకానిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆమోదం పొందిన పోస్టులు… సబ్‌ ఇన్‌స్పెక్టర్ (సివిల్) – 148 పోస్టులు సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఆర్మ్డ్…

Read Full News
పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

(హైదరాబాద్, న్యూస్ఇన్) ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి రేపటితో 20 ఏళ్లు అయిన సందర్భంగా సీఎం రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన పాలమూరు జిల్లా మిడ్జిల్ లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటకు సీఎం చేరుకుంటారు.ఊరుకొండలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.మధ్యాహ్నం 1 గంటలకు ఆలయ ఆవరణలో ఆత్మీయులు, ఆనాటి పెద్దలతో లంచ్, మాట ముచ్చట కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30…

Read Full News
మిడ్జిల్ లో రాజ‌కీయం మొద‌లుపెట్టి ముఖ్యమంత్రి వరకు

మిడ్జిల్ లో రాజ‌కీయం మొద‌లుపెట్టి ముఖ్యమంత్రి వరకు

రెండు దశాబ్దాల క్రితం రాజకీయ అడుగులు మిడ్జిల్ మండలం నుంచి వేయడం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి… అనతి కాలంలోనే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకొని ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. మిడ్జిల్ లో ఆయన వేసిన పొలిటికల్ అడుగు రెండు దశాబ్దాల్లో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేలా చేసింది. అంతా అనుకుంటున్నట్లు…. ముఖ్యమంత్రి స్థానం దక్కించుకునేందుకు అన్ని కలిసి రాలేదు…. 20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నత రాజకీయ శిఖరాన్ని చేరుకున్నారు. రాజకీయాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఎంతో మందికి కనీసం…

Read Full News
స‌వాళ్ల సుడిలో అమాత్యులు-ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో స‌ర్కార్

స‌వాళ్ల సుడిలో అమాత్యులు-ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో స‌ర్కార్

అమాత్యుల అత్యుత్సాహాం స‌ర్కార్ ను స‌వాళ్ల సుడిలో ప‌డ్డ‌ట్లు చేసింది. గురుకుల టెండ‌ర్లు, జూప‌ల్లి ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో వేసింది. గులాబీ నేత‌ల దూకుడు వ్యూహం…కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఇరుకు పెట్టింది.తెలంగాణలో రాజకీయం అకస్మాత్తుగా వేడెక్కింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఆరోపణలకు ఆకాశమే హద్దుగా మారింది. మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ మంత్రుల అత్యుత్సాహం, తొందరపాటు వ్యాఖ్యలతో ప్రభుత్వం కాస్త ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేటీఆర్, హరీష్ రావు లకు…

Read Full News