Headlines
కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లే – కెటిఅర్

కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లే – కెటిఅర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని, ఇదే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ తేలిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన పరిపాలన పైన, తన నాయకత్వం పైన, సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక విస్తృత సర్వేను చేయించుకున్నారని, అందులోనూ ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయిన కేటిఆర్ తాజా రాజకీయ…

Read Full News
బీఆర్ఎస్ పై క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

బీఆర్ఎస్ పై క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బీఆర్ ఎస్ పార్టీపై క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పార్టీ నిధులు 1400 కోట్ల రుపాయాలు క్విడ్ ప్రోకో ద్వారా వ‌చ్చాయ‌ని, వాటిని అమ‌ర వీరుల కుటుంబాల‌కు కోటి చొప్పున పంపిణీ చేయాల‌ని డిమాండ్ చేశారు. తాను రాజ‌కీయ పార్టీని పెట్టి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తుంటే బీఆర్ ఎస్ జీర్ణించుకోలేక‌పోతుంద‌న్నారు. త‌న పార్టీపై ఫిర్యాదులు చేస్తూ టీఆర్ ఎస్ అనే పేరు రాకుండా అడ్డుకుంటున్నార‌ని ఆరోపించారు. హరీశ్ రావును కాళేశ్వరం అనకొండ అంటూ సంచలన ఆరోపణలు చేసిన…

Read Full News
మైనర్ల కు వాహ‌నాలు ఇస్తే..ఇక అంతే..!

మైనర్ల కు వాహ‌నాలు ఇస్తే..ఇక అంతే..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను ద్విచక్ర లేదా ఇతర మోటారు వాహనాలు నడపడానికి అనుమతిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని రవాణా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనల అమలును మరింత కట్టుదిట్టం చేయాలని చెకింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్…

Read Full News
టీటీడీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు తేదీలివే….!

టీటీడీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు తేదీలివే….!

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) జూలై నుండి సెప్టెంబర్ 30 వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా శ్రీ‌వారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. భ‌క్తులు ఆయా తేదీల‌ను గ‌మ‌నించి బ్రేక్ ద‌ర్శ‌నాల ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించింది. జూలై 14 వ తేదీ నుంచి వివిధ కార్య‌క్ర‌మాలు తిరుమ‌ల దేవ‌స్థానం నిర్వ‌హిస్తోంది. అంత‌కంటే ఒక రోజు ముందుగా టీటీడీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సంబంధించి సిఫార‌సు లేఖ‌ల‌ను స్వీక‌రించ‌డం నిలిపివేయ‌నుంది. ప్రోటోకాల్ ప‌రిధిలో ఉన్న వారికి…

Read Full News
స‌వాల్ బెడిసికొట్టిందా… ఉద్వాసన ఖాయ‌మా….?

స‌వాల్ బెడిసికొట్టిందా… ఉద్వాసన ఖాయ‌మా….?

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మంత్రి జూప‌ల్లి కృష్ణారావ్ కు ఈ విడ‌త మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో స్థానం ఉంటుందా….ఊడుతుందా అన్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. గ‌త కొన్ని రోజులుగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జూప‌ల్లి వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావ్ కూడా మంత్రి ప‌ద‌విని కాపాడుకునేందుకు రాజ‌కీయంగా పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ తో క‌య్యానికి కాలుదువ్విన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిపై తెలంగాణా లో భ‌వ‌న్ లో చ‌ర్చ‌కు…

Read Full News
కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చిద్దాం రా…..!

కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చిద్దాం రా…..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చ‌ర్చించేందుకు మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు. అసెంబ్లీ తేదీల‌ను కూడా కేసీఆర్ ఖరారు చేసి స్పీక‌ర్ కు లేఖ రాయాల‌ని సూచించారు. కేసీఆర్ గౌర‌వానికి భంగం క‌లుగ‌కుండా అసెంబ్లీ నిర్వ‌హించే బాధ్య‌త మాద‌ని ప్ర‌క‌టించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో బీఆర్ ఎస్ త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునే య‌త్నాలు చేస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జాభ‌వ‌న్ లో కాళేశ్వ‌రం పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ సంద‌ర్భంగా సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు….

Read Full News
క‌డియం శ్రీహ‌రి పై మంత్రి సురేఖ ఆగ్ర‌హం – ఫిర్యాదు

క‌డియం శ్రీహ‌రి పై మంత్రి సురేఖ ఆగ్ర‌హం – ఫిర్యాదు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) స్టేష‌న్ ఘ‌న్పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రిపై మంత్రి సురేఖ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు స‌మాచారం లేకుండానే దేవాదాయ శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించడంపై సీరియ‌స్ అయ్యారు. మంత్రిగా తాను ఉన్నా…..అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. క‌డియం తీరుపై ముఖ్య‌మంత్రి కి ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖ‌లో ప‌లు అంశాల‌ను కొండా సురేఖ ప్ర‌స్తావించారు. క‌డియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలు, మంత్రిగా తన అధికార పరిధిని బేఖాతరు చేశారని మంత్రి…

Read Full News
ప‌ర్య‌ట‌కంపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

ప‌ర్య‌ట‌కంపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల‌తో పాటు పాటు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌పై సీఎం ఆరా తీశారు. అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జి లను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేయాలని, అవ‌స‌ర‌మైతే ట్రాఫిక్ మ‌ళ్లించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయం వ్య‌క్తం చేశారు.తారామతి బారామతి…

Read Full News
ఏపీ 3 రీజియ‌న్లుగా అభివృద్ధి:చంద్రబాబు

ఏపీ 3 రీజియ‌న్లుగా అభివృద్ధి:చంద్రబాబు

(అమరావతి, న్యూస్ఇన్‌) ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని రీజియ‌న్ల వారిగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు.ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని…25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలన్నారు. ఈ ప్రాంత స్థితిగతులు మార్చే…

Read Full News
హైద‌రాబాద్ లో ప్రమాదంలో ప్రజారోగ్యం

హైద‌రాబాద్ లో ప్రమాదంలో ప్రజారోగ్యం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జారోగ్యం ప్ర‌మాదంలో ప‌డుతోంది. బ‌య‌ట ఏం కొనాల‌న్న‌, తినాలన్నా ఒక‌టికి రెండు సార్లు కాదు ప‌ది సార్లు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. విచ్చ‌ల విడిగా మార్కెట్లో ల‌భ్య‌మ‌వుతున్న క‌ల్తీ ప‌దార్థాలు ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఆడుతున్నాయి. ఏ ప‌దార్థం తీసుకున్నా….క‌ల్తీ లేద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఇందుకు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హెచ్ ఫాస్ట్ దాడులే నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. న‌గ‌ర ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో హెచ్ ఫాస్ట్ అధికారులు వివిధ చోట్ల దాడులు…

Read Full News