యదగిరి గుట్ట YTD ట్రస్ట్ బోర్డు
(హైదరాబాద్,న్యూస్ఇన్) పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ సర్కార్ ఆదేశాలు వెలువరించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎం. సత్యనారాయణ్ర రెడ్డిని చైర్మన్ గా నియమించడంతో పాటు మరో 17 మందికి సభ్యులుగా అవకాశం కల్పించింది. ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు బోర్డులో ప్రభుత్వం అవకాశం కల్పించింది. బోర్డులో 11 మంది సభ్యులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మరో ఆరుగురికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది….