షాబాద్ హంతకుడికి, సీఎం కు తేడా లేదు
(హైదరాబాద్,న్యూస్ఇన్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే షాబాద్ లో ఆరు హత్యలు చేసిన హంతకుడికి సీఎం రేవంత్ రెడ్డి కి పెద్దగా తేడా లేదన్నది నా అభిప్రాయం అని మాజీ మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో పచ్చి అబద్ధాలు, బూతులు, శాడిజం. మూడు లక్షణాలు స్పష్టంగా కనిపించాయి.రైతులు సాగునీరు అడిగితే.. దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్టుతో కొట్టాలి అని ఒక ముఖ్యమంత్రి ఈ…